బాలకృష్ణ ఎలాంటి సాయం చేయలేదన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు

తన బార్యకు క్యాన్సర్ రావడం నిజమేనని.. ఆమెను బసవతారకం  ఆస్పత్రిలోనే చేర్పించామన్నారు.

advertorial
Updated: January 8, 2020, 8:48 AM IST
బాలకృష్ణ ఎలాంటి సాయం చేయలేదన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు
బాలకృష్ణ, విజయ్ కుమార్
  • Advertorial
  • Last Updated: January 8, 2020, 8:48 AM IST
  • Share this:
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన పి. విజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ సినిమాతో వెండితెరకు పరిచయం   అయ్యారు. మొదటి సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు అందాయి. అయితే ఇటీవలే ఆయనకు నందమూరి బాలకృష్ణ సాయం చేశారన్న వార్తలు వినిపించయి. ఆయన భర్యా క్యాన్సర్  ఆపరేషన్‌కు బాలయ్య హెల్ప్ చేశారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలన్నారు విజయ్ కుమార్. తన బార్యకు క్యాన్సర్ రావడం నిజమేనని.. ఆమెకు బసవతారకం  ఆస్పత్రిలోనే చేర్పించామన్నారు. కానీ బాలయ్య తనకు సాయం చేశారన్నది మాత్రం నిజం కాదన్నారు. ఒకవేళ అడిగి ఉంటే సాయం చేసేవారేమో కాని నేను ఎవరిని సాయం కోరలేదు అని విజయ్ పేర్కొన్నారు.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు