ఎన్టీఆర్ వెన్నుపోటులో మోహన్ బాబు రాజకీయం.. లక్ష్మీ పార్వతి సంచలనం..

ఇప్పుడు ఎక్క‌డ విన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ మ‌రింత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2019, 7:54 PM IST
ఎన్టీఆర్ వెన్నుపోటులో మోహన్ బాబు రాజకీయం.. లక్ష్మీ పార్వతి సంచలనం..
మోహన్ బాబు లక్ష్మీ పార్వతి
  • Share this:
ఇప్పుడు ఎక్క‌డ విన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ మ‌రింత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఒక్క ట్రైల‌ర్‌తోనే ఇంత‌గా ర‌చ్చ చేసాడు వ‌ర్మ‌. అస‌లు ఈ సినిమా ఎవ‌రి గురించి అయితే తీసాడో అప్పుడు ఆమె కూడా మాట్లాడేసింది. ల‌క్ష్మీపార్వ‌తి కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ గురించి మాట్లాడుతూ వ‌ర్మ అద్భుతం చేసాడంటుంది.

Lakshmi Parvathi Sensationaol Comments on Collection King Mohan Babu says that he also Backstabbed Ntr pk.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ మ‌రింత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. lakshmi's ntr,lakshmi's ntr trailer,lakshmi's ntr movie,lakshmi's ntr mohan babu,lakshmi's ntr varma chandrababu naidu,lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr movie release date,lakshmi's ntr twitter,lakshmi's ntr mohan babu role,mohan babu Ntr lakshmi parvathi,lakshmi's ntr rgv,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు వెన్నుపోటు రాజకీయం,మోహన్ బాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు,తెలుగు సినిమా
మోహన్ బాబు లక్ష్మీ పార్వతి

ఈ సినిమాతో అయినా అస‌లు నిజాలు జ‌నాల‌కు తెలుస్తాయని.. త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసింది ల‌క్ష్మీపార్వ‌తి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు రాజ‌కీయం జరిగిన సమయంలో మోహన్ బాబు కూడా అక్క‌డే ఉన్నాడ‌ని.. అన్న‌య్య అన్న‌య్య అంటూ ఆయ‌న కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించింది ల‌క్ష్మీ పార్వ‌తి. మోహన్ బాబు అలా చేయడం వ‌ల్ల త‌న‌ను విమర్శించానని చెబుతుంది ఈమె. కానీ ఆ తర్వాత మోహన్ బాబు త‌ను చేసిన త‌ప్పు తెలుసుకుని వ‌చ్చి అన్నగారికి అన్యాయం చేశానని క్షమాపణ చెప్పిన‌ట్లు గుర్తు చేసుకుంది.

Lakshmi Parvathi Sensationaol Comments on Collection King Mohan Babu says that he also Backstabbed Ntr pk.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ మ‌రింత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. lakshmi's ntr,lakshmi's ntr trailer,lakshmi's ntr movie,lakshmi's ntr mohan babu,lakshmi's ntr varma chandrababu naidu,lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr movie release date,lakshmi's ntr twitter,lakshmi's ntr mohan babu role,mohan babu Ntr lakshmi parvathi,lakshmi's ntr rgv,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు వెన్నుపోటు రాజకీయం,మోహన్ బాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు,తెలుగు సినిమా
మోహన్ బాబు లక్ష్మీ పార్వతి

అందుకే త‌ప్పు తెలుసుకున్నాడు కాబ‌ట్టి ఆయ‌న్ని ఎప్పుడూ ఏం అన‌నంటుంది ఈమె. కానీ తెలిసి చేసినా తెలియ‌కుండా అమాయ‌క‌త్వంతో చేసినా కూడా త‌ప్పు మాత్రం త‌ప్పే అంటుంది ల‌క్ష్మీ పార్వ‌తి. దాని వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం కూడా చాలా ఉందంటుంది ఆమె. ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ కు వ‌స్తున్న ల‌క్ష‌ల మంది రెస్పాన్స్ చూసిన త‌ర్వాత జ‌నం నిజం తెలుసుకోడానికి ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థ‌మ‌వుతుందంటుంది ల‌క్ష్మీపార్వ‌తి.

Lakshmi Parvathi Sensationaol Comments on Collection King Mohan Babu says that he also Backstabbed Ntr pk.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ మ‌రింత ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. lakshmi's ntr,lakshmi's ntr trailer,lakshmi's ntr movie,lakshmi's ntr mohan babu,lakshmi's ntr varma chandrababu naidu,lakshmi's ntr lakshmi parvathi,lakshmi's ntr movie release date,lakshmi's ntr twitter,lakshmi's ntr mohan babu role,mohan babu Ntr lakshmi parvathi,lakshmi's ntr rgv,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు,లక్ష్మీస్ ఎన్టీఆర్ మోహన్ బాబు వెన్నుపోటు రాజకీయం,మోహన్ బాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు,తెలుగు సినిమా
మోహన్ బాబు లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చ‌నిపోయిన త‌ర్వాత 12 ఏళ్లు ఒంట‌రిగానే ఉన్నార‌ని.. ఆయ‌న‌కు ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా ఎవ‌రూ రాలేద‌న్నారు. అలాంటి స‌మ‌యంలో ఆయ‌న ఓ తోడు కోరుకుంటే త‌ప్పేం ఉంద‌ని చెప్తుంది ఈమె. ఇక ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆయ‌న కూడా రెండు సార్లు త‌న కుటుంబ స‌భ్యుల‌తో నిజం చెప్పాల‌ని చూసినా కూడా ఎవ‌రూ అర్థం చేసుకోక‌పోగా ఆయ‌న్ని దూరం పెట్టార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది ల‌క్ష్మీపార్వ‌తి.
First published: February 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading