మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయ శాంతి పాత్ర ఇదే..

దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇస్తోంది విజ‌య‌శాంతి. తాజాగా ఈ సినిమాలో విజయశాంతి చేయబోయే క్యారెక్టర్ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

news18-telugu
Updated: August 18, 2019, 12:32 PM IST
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయ శాంతి పాత్ర ఇదే..
మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ
news18-telugu
Updated: August 18, 2019, 12:32 PM IST
దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇస్తోంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రితో కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. మ‌హేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లో నటిస్తుంది విజ‌య‌శాంతి. ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విజయ శాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో విజయ శాంతి మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుందని సమాచారం.



Lady Super Star Vijayashanti Re entry after 13 years with Mahesh movie and Anil Ravipudi shared a location pic pk ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti role,anil ravipudi twitter,anil ravipudi mahesh babu movie twitter,sarileru neekevvaru twitter,vijayashanti role sarileru neekevvaru,vijayashanti negative role,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ
విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)



ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర కావడంతో.. ఆ క్యారెక్టర్ కోసం విజయశాంతి బరువు తగ్గిందట. గతంలో విజయశాంతి ‘ప్రతిఘటన, ‘రేపటి పౌరులు’ వంటి సినిమాల్లో ఇటువంటి ప్రొఫెసర్ పాత్రలే చేసింది. మరి విజయశాంతి చేస్తోన్న ఈ పాత్రకు మహేష్ బాబుతో ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఈ  సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.



First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...