Mahesh Babu: హ్యాపీ బర్త్ డే మహేష్ గారూ.. విజయశాంతి ట్వీట్..

Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వేడుకలు సోషల్ మీడియాలోనే ఘనంగా జరుగుతున్నాయి. ఏకంగా వరల్డ్ రికార్డులు తిరగరాయిస్తున్నారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 9, 2020, 2:52 PM IST
Mahesh Babu: హ్యాపీ బర్త్ డే మహేష్ గారూ.. విజయశాంతి ట్వీట్..
విజయశాంతి మహేష్ బాబు (mahesh babu vijayashanti)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వేడుకలు సోషల్ మీడియాలోనే ఘనంగా జరుగుతున్నాయి. ఏకంగా వరల్డ్ రికార్డులు తిరగరాయిస్తున్నారు అభిమానులు. ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ అవుతుంది మహేష్ బాబు పుట్టిన రోజు. ఇదిలా ఉంటే ఈయన బర్త్ డేకు చాలా మంది సెలబ్రిటీస్ శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు. తాజాగా విజయశాంతి కూడా ట్వీట్ చేసింది. దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చింది. అందులో మహేష్ బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే.
విజయశాంతి మహేష్ బాబు (mahesh babu vijayashanti)
విజయశాంతి మహేష్ బాబు (mahesh babu vijayashanti)


చిన్నపుడే కొడుకు దిద్దిన కాపురం సమయంలోనే మహేష్ బాబుతో విజయశాంతికి మంచి అనుబంధం ఏర్పడింది. అప్పట్నుంచి అతన్ని బాబు బాబు అని పిలుస్తూనే ఉంది ఈ సీనియర్ హీరోయిన్. ఆగస్ట్ 9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేసింది విజయశాంతి.

హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు గారూ అంటూ ఆమె చేసిన ట్వీట్‌కు ఫ్యాన్స్ కూడా వేలల్లో లైకులు కొడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎందుకో తెలియదు కానీ సినిమాలు చేయనని చెప్పింది ఈమె. మరీ కదిలించే పాత్ర వస్తే తప్ప తాను ఇంక సినిమాల వైపు చూడనంటూ తెగేసి చెప్పేసింది లేడీ సూపర్ స్టార్.
Published by: Praveen Kumar Vadla
First published: August 9, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading