నయనతారను మోసం చేసిన అగ్ర దర్శకుడు.. మండిపడిన ముద్దుగుమ్మ..

అమ్మో.. ఇదెప్పుడు జరిగింది.. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? స్వయంగా మీడియా ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నయనతార ఈ విషయం చెప్పిందని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2019, 6:37 PM IST
నయనతారను మోసం చేసిన అగ్ర దర్శకుడు.. మండిపడిన ముద్దుగుమ్మ..
నయనతార ఫైల్ ఫోటో
  • Share this:
అమ్మో.. ఇదెప్పుడు జరిగింది.. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? స్వయంగా మీడియా ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నయనతార ఈ విషయం చెప్పిందని తెలుస్తుంది. తమిళనాట ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. అంతగా ఆ దర్శకుడిపై మండిపడింది నయన్. ఇది ఇప్పటి మాట కాదు.. 14 ఏళ్ల కింది మాట.. అప్పట్లో నయనతార ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గజిని సినిమాలో నటించింది. ఈ చిత్రం సందర్భంగా మురుగదాస్ తనకు చెప్పిన మాటలు.. సినిమాలో తన పాత్రను చూపించిన విధానం ఒక్కటి కాదని ఫైర్ అయిపోయింది ఈ బ్యూటీ.
Lady Superstar Nayanthara fired on AR Murugadoss and says that he cheated her at Ghajini movie time pk అమ్మో.. ఇదెప్పుడు జరిగింది.. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? స్వయంగా మీడియా ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నయనతార ఈ విషయం చెప్పిందని తెలుస్తుంది. nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara murugadoss,nayanthara simbu,nayanthara vignesh shivan,nayanthara murugadoss war,nayanthara fired on murugadoss,nayanthara hot,nayanthara hot scenes,nayanthara hot videos,nayanthara hot movies,nayanthara movies,nayanthara ghajini movie,nayanthara rain songs,nayanthara ghajini movie scenes,nayanthara darbar movie,nayanthara rajinikanth movie,tamil cinema,నయనతార,నయనతార రజినీకాంత్,నయనతార ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
నయనతార మురుగదాస్ ఫైల్ ఫోటోస్

తన కెరీర్‌లో చేసిన అత్యంత చెత్త సినిమా గజిని ఒక్కటే అని మండపడింది ఈ కేరళ కుట్టి. ఏఆర్‌ మురుగదాస్‌ తనను మోసం చేసాడంటూ ఫైర్ అయిపోయింది నయనతార. నిజానికి ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్.. కానీ నయనతార కనిపించిన తీరు.. నటించిన విధానంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. స్టార్ హీరో సినిమాలో కారెక్టర్ ఎలా ఉన్నా కూడా నటించేస్తావా అంటూ అప్పట్లో నయనతారకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది గజిని. దాంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి ఆమెకు. సోలో హీరోయిన్‌గా నిలబడటానికి కూడా చాలా సమయం తీసుకుంది ఈ భామ.
Lady Superstar Nayanthara fired on AR Murugadoss and says that he cheated her at Ghajini movie time pk అమ్మో.. ఇదెప్పుడు జరిగింది.. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? స్వయంగా మీడియా ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నయనతార ఈ విషయం చెప్పిందని తెలుస్తుంది. nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara murugadoss,nayanthara simbu,nayanthara vignesh shivan,nayanthara murugadoss war,nayanthara fired on murugadoss,nayanthara hot,nayanthara hot scenes,nayanthara hot videos,nayanthara hot movies,nayanthara movies,nayanthara ghajini movie,nayanthara rain songs,nayanthara ghajini movie scenes,nayanthara darbar movie,nayanthara rajinikanth movie,tamil cinema,నయనతార,నయనతార రజినీకాంత్,నయనతార ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
నయనతార మురుగదాస్ ఫైల్ ఫోటోస్

అందుకే తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని చెబుతుంది నయన్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈమె మళ్లీ మురుగదాస్‌ దర్శకత్వంలో నటించలేదు. ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు రజనీకాంత్‌కు జంటగా దర్బార్‌ చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ చిత్ర విషయంలో కూడా నయనతార, మురుగదాస్ మధ్య ఏదో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం విషయంలో పారితోషికం ఇంకా సరిగ్గా ఇవ్వలేదని.. అందుకే అది మనసులో పెట్టుకుని మురుగదాస్‌పై మరోసారి నయన్ నోరు పారేసుకుందని తమిళ తంబిలు మాట్లాడుకుంటున్నారు.
Lady Superstar Nayanthara fired on AR Murugadoss and says that he cheated her at Ghajini movie time pk అమ్మో.. ఇదెప్పుడు జరిగింది.. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? స్వయంగా మీడియా ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నయనతార ఈ విషయం చెప్పిందని తెలుస్తుంది. nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara murugadoss,nayanthara simbu,nayanthara vignesh shivan,nayanthara murugadoss war,nayanthara fired on murugadoss,nayanthara hot,nayanthara hot scenes,nayanthara hot videos,nayanthara hot movies,nayanthara movies,nayanthara ghajini movie,nayanthara rain songs,nayanthara ghajini movie scenes,nayanthara darbar movie,nayanthara rajinikanth movie,tamil cinema,నయనతార,నయనతార రజినీకాంత్,నయనతార ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
నయనతార మురుగదాస్ ఫైల్ ఫోటోస్

ముందు షూటింగ్‌కు రాకూడదని నిర్ణయం తీసుకున్నా కూడా దర్శకుడు మురుగదాస్‌ కల్పించుకుని మాటివ్వడంతోనే వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు రజినీకాంత్ దర్బార్‌ చిత్రంలోనూ నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గజినీ మాదిరే మరోసారి తాను మోసపోయానని నయన్ ఆవేదన చెందుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా మురుగదాస్ చేతిలో దారుణంగా మోసపోయానని చెబుతుంది ఈ భామ.
Published by: Praveen Kumar Vadla
First published: November 6, 2019, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading