చిరంజీవిని అవమానించిన నయనతార.. ‘సైరా’ ప్రమోషన్స్‌కు డుమ్మా..

ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 7:20 AM IST
చిరంజీవిని అవమానించిన నయనతార.. ‘సైరా’ ప్రమోషన్స్‌కు డుమ్మా..
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 7:20 AM IST
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ కూడా తన స్టైల్ అస్సలు మార్చుకోవడం లేదు. ఇదే సైరా సినిమాకు తలనొప్పులు తీసుకొచ్చి పెడుతుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే మొన్నామధ్య సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. దీనికి అమితాబ్, నయనతార మినహా అంతా వచ్చారు.
Lady Super Star Nayanthara insults Megastar Chiranjeevi and She is not coming for Sye Raa Narasimha Reddy promotions pk ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. sye raa,sye raa movie,sye raa movie teaser,sye raa movie promotions,chiranjeevi sye raa,chiranjeevi nayanthara,chiranjeevi nayanthara sye raa movie,sye raa movie promotions,nayanthara sye raa promotions,telugu cinema,చిరంజీవి,నయనతార,సైరా ప్రమోషన్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి టీజర్
సైరా టీజర్ లాంఛ్ (Source: News18 Hindi)

బిగ్ బి అంటే ఆరోగ్యం బాగోలేక ఈ వేడుకకు రాలేదని తెలుస్తుంది. కానీ నయనతార మాత్రం కావాలనే దీనికి రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ దర్బార్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే బిజీగా ఉంది నయన. అయితే కావాలంటే చిరంజీవి సినిమా కోసం దర్బార్ షూటింగ్ ఆపొచ్చు.. ఆ వీలున్నా కూడా మెగాస్టార్ సినిమా ప్రమోషన్స్ వైపు రాలేదు నయన్.

Lady Super Star Nayanthara insults Megastar Chiranjeevi and She is not coming for Sye Raa Narasimha Reddy promotions pk ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు ఎప్పటికీ మారదు. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కింగ్ స్టైల్ మాత్రం మార్చుకోరు. ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. sye raa,sye raa movie,sye raa movie teaser,sye raa movie promotions,chiranjeevi sye raa,chiranjeevi nayanthara,chiranjeevi nayanthara sye raa movie,sye raa movie promotions,nayanthara sye raa promotions,telugu cinema,చిరంజీవి,నయనతార,సైరా ప్రమోషన్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి టీజర్
నయనతార (ప్రతీకాత్మక చిత్రం)

ఈ విషయంపై రామ్ చరణ్ స్వయంగా వెళ్లి అడిగినా కూడా నయన్ నుంచి సమాధానం సరిగ్గా లేదని తెలుస్తుంది. చిరంజీవి అయినా.. మరే హీరో అయినా కూడా తాను ప్రమోషన్స్‌కు రానని తెగేసి చెబుతుందనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇప్పుడే కాదు.. రేపు రిలీజ్ సమయంలో కూడా నయనతార ప్రమోషన్స్ కోసం రానని చెప్పినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ అయినా కూడా తన తీరు మాత్రం మార్చుకోనంటుంది. ముందు నుంచి కూడా నయనతార ప్రమోషన్స్‌కు రాదు.. ఇదే విషయంలో గతంలో కూడా రచ్చ జరిగినా తన తీరు మార్చుకోలేదు లేడీ సూపర్ స్టార్.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...