మంచు వారింట్లో శ్రీకృష్ణాష్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు కుమారుడికి చిన్ని కృష్ణుడి గెటప్ అదిరిపోయింది. సినిమా టైప్‌లో పిల్లన గ్రోవి లేకపోయినా, చిన్ని కృష్ణుడు ముద్దొస్తున్నాడు. మంచు వారింట్లో ఈ బుడతడు ఒక్కడే అబ్బాయి. మంచు లక్ష్మికి పాప. మంచు విష్ణుకు గతంలో ఇద్దరు అమ్మాయిలు. ఇటీవలే శ్రావణ శుక్రవారం రోజు మంచు విష్ణు భార్య విరానికా ఓ పండండి పాపకు జన్మనిచ్చింది. శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మి పుట్టిందంటూ ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తాజాగా శ్రీకృష్ణాష్టమికి మంచు మోహన్ బాబు తన మనవడితో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంచు విష్ణు తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తీయబోతున్నాడు. అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Lakshmi, Manchu Vishnu, Mohan Babu