• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KORATALA SIVA TURNS AS PRODUCER CHIRANJEEVI MOVIE ON HOLD

మెగా ట్విస్ట్.. చిరంజీవి త‌ర్వాతి సినిమా కొర‌టాల శివతో కాదా..?

చిరు కొరటాల చరణ్

అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది.

  • Share this:
అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఈయనే త‌న కొణిదెల బ్యాన‌ర్‌తో పాటు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరంజీవి సినిమా నిర్మించ‌బోతున్నాడు. ‘సైరా’ త‌ర్వాత కొర‌టాల శివ సినిమా మొద‌లుకానుంద‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది.

Koratala Siva turns as producer.. Chiranjeevi movie on hold.. అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది. chiranjeevi koratala siva movie,chiranjeevi koratala siva,chiranjeevi trivikram movie,chiranjeevi koratala siva gap,chiranjeevi koratala siva hold,koratala siva turns as producer,chiranjeevi trivikram movie,koratala siva ram charan,telugu cinema,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,ఆగిపోయిన చిరంజీవి కొరటాల సినిమా,నిర్మాతగా మారుతున్న కొరటాల,త్రివిక్రమ్ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ

అయితే ఇప్పుడు ఈ విష‌యంపై లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి అభిమానుల్లో. ‘సైరా’ త‌ర్వాత చిరు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటార‌ని.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో కొర‌టాల శివ సినిమా ఎక్క‌డికి పోయిన‌ట్లు అనే అనుమానాలు ఇప్పుడు బ‌ల‌ప‌డుతున్నాయి. కొర‌టాల ఇప్ప‌టికే చిరుతో సినిమా క‌న్ఫ‌ర్మ్ చేసాడు.. ఆయ‌న కోస‌మే క‌థ వండుతున్నాడు. ఇదిలా ఉంటే చిరు మాత్రం త‌ను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Koratala Siva turns as producer.. Chiranjeevi movie on hold.. అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది. chiranjeevi koratala siva movie,chiranjeevi koratala siva,chiranjeevi trivikram movie,chiranjeevi koratala siva gap,chiranjeevi koratala siva hold,koratala siva turns as producer,chiranjeevi trivikram movie,koratala siva ram charan,telugu cinema,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,ఆగిపోయిన చిరంజీవి కొరటాల సినిమా,నిర్మాతగా మారుతున్న కొరటాల,త్రివిక్రమ్ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి రామ్ చరణ్

ఇక్క‌డే అస‌లు క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఈ చిత్రం కొర‌టాల సినిమా త‌ర్వాత ఉంటుందా.. లేదంటే కొర‌టాల‌ను ప‌క్క‌న‌బెట్టి మాట‌ల మాంత్రికుడినే చిరు ముందుకు తీసుకొస్తున్నాడా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కానీ త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే అల్లు అర్జున్ సినిమాను క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఈ సినిమా త‌ర్వాత కానీ చిరంజీవి సినిమాను మాట‌ల మాంత్రికుడు మొద‌లుపెట్టనున్నాడు.

Koratala Siva turns as producer.. Chiranjeevi movie on hold.. అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది. chiranjeevi koratala siva movie,chiranjeevi koratala siva,chiranjeevi trivikram movie,chiranjeevi koratala siva gap,chiranjeevi koratala siva hold,koratala siva turns as producer,chiranjeevi trivikram movie,koratala siva ram charan,telugu cinema,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,ఆగిపోయిన చిరంజీవి కొరటాల సినిమా,నిర్మాతగా మారుతున్న కొరటాల,త్రివిక్రమ్ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
త్రివిక్రమ్ చిరంజీవి బన్నీ

మ‌రోవైపు ‘భ‌ర‌త్ అనే నేను’ విడుద‌లై అప్పుడే 8 నెల‌లు గ‌డిచిపోయింది. మ‌రోవైపు ‘సైరా’ విడుద‌ల కావ‌డానికి కూడా మ‌రో ఆర్నెళ్ల‌కు పైగానే ప‌ట్టేలా క‌నిపిస్తుంది. దాంతో ఈ గ్యాప్‌లో ఖాళీగా ఉండ‌టం ఎందుకని.. ఓ చిన్న సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు కొర‌టాల శివ‌. ఆ త‌ర్వాత చిరు సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ క‌న్ఫ్యూజ‌న్‌పై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం చిరు నోరు విప్పాల్సిందే.

యామీ గౌతమ్ హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

షాకింగ్.. విజయ్ తర్వాతి సినిమాలో 16 మంది హీరోయిన్లు..

ప్ర‌భాస్ కేస్‌లో కీల‌క మ‌లుపు.. అధికారుల‌పై కోర్ట్ సీరియ‌స్..

రజినీకాంత్ ‘పేట’ తెలుగు ట్రైలర్ విడుదల..లుంగీ డాన్స్ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్

Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు