హోమ్ /వార్తలు /movies /

చిరంజీవి కోసం మోహన్ బాబు ఫ్లాప్ మూవీని కాపీ కొడుతున్న కొరటాల శివ..

చిరంజీవి కోసం మోహన్ బాబు ఫ్లాప్ మూవీని కాపీ కొడుతున్న కొరటాల శివ..

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కోసం మోహన్ బాబు ఫ్లాప్  సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కోసం మోహన్ బాబు ఫ్లాప్  సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కోసం మోహన్ బాబు ఫ్లాప్  సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

    మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కోసం మోహన్ బాబు ఫ్లాప్  సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఒక పాటతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ‘స్టాలిన్’ తర్వాత చాలా ఏళ్లకు మరోసారి త్రిషతో చిరంజీవి జత కట్టాడు. తెలుగులో రాజమౌళి తర్వాత అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్దడం కొరటాల శివ స్పెషాలిటీ. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. . దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘గోవిందాచార్య’ అనే పేరును పరిశీలిస్తున్నాడు. ఈ టైటిల్‌తో పాటు ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు.

    Ram Charan huge shock to director Koratala SIva and Megastar Chiranjeevi just watching it pk అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
    చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)

    ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కథకు ఇరవై ఏళ్ల క్రితం నాటి స్టోరీ ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ప్రస్తావించనున్నారు. అందులో చిరంజీవిని చూపిస్తే.. అంతగా మ్యాచ్ కాదు. అందుకే యంగ్ చిరు పాత్రను రామ్ చరణ్‌తో చేయించాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక తన పాత్రలో నటించడానికి చిరు.. రామ్ చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

    Tollywood star producers very disappointed with the way of Ram Charan and Megastar Chiranjeevi pk అవునా.. వాళ్లేం చేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. చిరంజీవితో పాటు రామ్ చరణ్ తీరు చూసి నిర్మాత‌లు కూడా ఇదే అనుకుంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే ప‌దేళ్లుగా చిరంజీవి.. sye raa,sye raa movie release date,chiranjeevi sye raa,ram charan chiranjeevi,chiranjeevi,megastar,152nd movie,koratala siva,konidela production company,matinee entertainments,ram charan,khaidi no 150,syeraa narasimha reddy,telugu cinema,nayanathara,చిరంజీవి,సైరా,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,152వ సినిమా,అల్లు అరవింద్,అశ్వినీదత్,రామ్ చరణ్,సురేందర్ రెడ్డి,కొరటాల శివ,మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినిమా,అమితాబ్ బచ్చన్
    చిరంజీవి, రామ్ చరణ్

    ఈ మధ్యనే మోహన్ బాబు హీరోగా నటించిన ‘గాయత్రి’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో యంగ్ మోహన్ బాబు క్యారెక్టర్‌లో మంచు విష్ణు నటించాడు. అదే తరహాలో ఇపుడు చిరంజీవి యంగ్ పాత్రలో ఆయన కుమారుడు  రామ్ చరణ్ నటించబోతున్నట్టు దాదాపు ఖరారైంద. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    First published:

    ఉత్తమ కథలు