హోమ్ /వార్తలు /సినిమా /

పెళ్లి చూపులు భామతో పెళ్లి పీఠలు ఎక్కనున్న విశాల్

పెళ్లి చూపులు భామతో పెళ్లి పీఠలు ఎక్కనున్న విశాల్

కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

తమిళ స్టార్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలసిందే కదా. ఇప్పటికే విశాల్ పెళ్లి విషయమై ఆయన తండ్రి జి.కే.రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. ఇక విశాల్ పెళ్లిచేసుకోబోయే అమ్మాాయి కూడా నటే.

ఇంకా చదవండి ...

    తమిళ స్టార్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలసిందే కదా. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే చేసుకుంటానన్న విశాల్..అనుకున్నట్టే ఈ భవన నిర్మాణ దశలోనే ఉండగానే ఈ ఇయర్ మూడు ముళ్ల బంధంతో ఒకింటివాడు కాబోతున్నాడు.


    ఇప్పటికే విశాల్ పెళ్లి విషయమై ఆయన తండ్రి జి.కే.రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. ఇక విశాల్ పెళ్లిచేసుకోబోయే అమ్మాాయి కూడా నటే. గతంలో ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’లో హీరో లవర్ పాత్రలో నటించింది. అంతేకాదు దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’లో కూడా అనీషా చిన్నపాత్రలో నటించింది.


    పెళ్లి చూపులు భామతో పెళ్లి పీఠలు ఎక్కనున్న విశాల్, Kollywood Star Hero Vishal To Marry Pellichupulu Fame Anisha Reddy
    కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)


    తాజాగా ఈ భామ విశాల్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలో విశాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా  కెరీర్  ఎదుగుదలలో స్పూర్తిగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు విశాల్ వంటి మంచి మనసున్న మనిషితో పెళ్లి కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అంటూ తన సంతోసాన్ని వ్యక్తం చేసింది.




     




    View this post on Instagram




     

    Happy Sankranti! To the start of something new. Thank you all for everything you've done; Been a part of my growth, my learning, my observations, my inspiration, my truth, my hurt, my strength, my reason or all that has brought me to where I am today, who I am today. Soon enough, I will be on a new journey and I yearn to live up to all of my dreams and goals and the challenges I have put up for myself. I finally found somebody to go down the path of life with, loving him and life with true passion. I look up to this man for all that he stands for and for all of his heart. I vow to give back to him, the families and the people around with this step forward. I vow to be the best that I can be, intention towards collective learning, love and moral value. #LoveAlways


    A post shared by Anisha Alla (@bluewatermelon17) on





    ఈ నెలలోనే అనీషాతో విశాల్ ఎంగేజ్మెంట్ జరగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో వీళ్లిద్దరి పెళ్లి జరగనుంది. అనీషా తల్లి తండ్రులు హైదరాబాద్‌కు చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతులు.


    కథానాయకుడు టీమ్‌తో క్రిష్ 



    ఇవి కూడా చదవండి 


    ‘నేనున్నా లేకున్నా భారత్ ఉండాలి’అదిరిన మణికర్ణిక తొలిపాట


    కేఏ పాల్ కాళ్లు మొక్కిన రాంగోపాల్ వర్మ? వామ్మో..ఈ కాంబినేషన్ ఏంటి?


    షాకింగ్.. ‘Mr. మజ్ను’ రణ్‌బీర్ కపూర్ ఫ్లాప్ సినిమాకు రీమేకా..?

    First published:

    Tags: Kollywood, Tamil Cinema, Vishal

    ఉత్తమ కథలు