స్టార్ హీరోకు చెమటలు పట్టించిన మీడియా.. పబ్బులోంచి పరుగులు..

ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 10:45 PM IST
స్టార్ హీరోకు చెమటలు పట్టించిన మీడియా.. పబ్బులోంచి పరుగులు..
విశాల్: ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగబ్బాయి అయినా కూడా తమిళ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు.
  • Share this:
ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి వింత ఘటనే జరిగింది. తాజాగా ఓ స్టార్ హీరో గ్యాంగ్ మీడియాను చూసి పరుగులు లంకించుకున్నారు. అది కూడా ఆ స్టార్ హీరో స్వయంగా మీడియా ముందే తనకు జరిగిన ఈ వింత ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. అతడే ఒన్ అండ్ ఓన్లీ విశాల్.. తెలుగు కుర్రాడే అయినా కూడా తమిళనాట సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ హీరో. అక్కడ దుమ్ము దులిపేస్తున్నాడు ఈయన.
Kollywood sensational hero Vishal and gang run away from pub while media people came there pk ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు. vishal,vishal twitter,hero vishal,vishal nithiin,vishal action movie,vishal action movie review,action movie updates,vishal tamannaah,vishal nithiin pub,vishal party in pub,telugu cinema,vishal rana party,విశాల్,యాక్షన్ హీరో విశాల్,విశాల్ తమన్నా,యాక్షన్ సినిమా రివ్యూ,తెలుగు సినిమా,విశాల్ నితిన్ రానా పార్టీ
తమన్నా భాటియా ఫైల్ ఫోటో

వరస సినిమాలతో పాటు విజయాలు కూడా అందుకుంటూ రచ్చ చేస్తున్నాడు. దానికితోడు సినిమా రాజకీయాల్లోనూ సత్తా చూపిస్తున్నాడు. పేరుకు తమిళ హీరో అయినా కూడా ఈ హీరోకు తెలుగులోనే ఎక్కువ స్నేహితులున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఔట్ అవుతుంటాడు విశాల్. అలాగే ఈ మధ్య ఓసారి స్నేహితులంతా కలిసి పబ్‌లో కలిసామని చెప్పాడు విశాల్. అందులో ప్రిన్స్, నితిన్ లాంటి క్రేజీ హీరోలు కూడా ఉన్నారని చెప్పాడు విశాల్. అయితే అక్కడికి అనుకోకుండా ఓ మీడియా వచ్చిందని.. అది చూడగానే అక్కడున్న వాళ్లు తనతో పాటు మిగిలిన హీరోలను కూడా లాక్కెళ్లిపోయారని చెప్పాడు విశాల్.
Kollywood sensational hero Vishal and gang run away from pub while media people came there pk ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు. vishal,vishal twitter,hero vishal,vishal nithiin,vishal action movie,vishal action movie review,action movie updates,vishal tamannaah,vishal nithiin pub,vishal party in pub,telugu cinema,vishal rana party,విశాల్,యాక్షన్ హీరో విశాల్,విశాల్ తమన్నా,యాక్షన్ సినిమా రివ్యూ,తెలుగు సినిమా,విశాల్ నితిన్ రానా పార్టీ
విశాల్ ఫైల్ ఫోటో

మేం కూడా ఎందుకు పారిపోతున్నామో తెలియకుండానే అక్కడి నుంచి పారిపోయామని చెప్పాడు ఈ యాక్షన్ హీరో. కానీ ప్రిన్స్ ఒక్కడే తను ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోవాలని అక్కడే కూర్చున్నట్లు గుర్తు చేసుకున్నాడు విశాల్. ఈ సంఘటన తలుచుకున్నపుడల్లా కామెడీగా ఉంటుందని చెబుతున్నాడు ఈ హీరో. ఇదంతా యాక్షన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చాడు ఈ హీరో. నవంబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. సుందర్ సి తెరకెక్కించిన ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: November 14, 2019, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading