Home /News /movies /

KOLLYWOOD HEROES SURIYA KARTHI AND HIS FATHER SIVAKUMAR HANDED OVER THE CHEQUE FOR ONE CRORE RUPEES TO TAMIL NADU CM STALIN TA

Suriya - Karthi: కోవిడ్ బాధితుల సహాయార్ధం తమిళనాడు సీఎం సహాయ నిధి రూ. కోటి విరాళం అందించిన సూర్య,కార్తి..

తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళం అందజేసిన కార్తి,సూర్య (Twitter/Photo)

తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళం అందజేసిన కార్తి,సూర్య (Twitter/Photo)

Suriya - Karthi - Siva Kumar - Tamil Nadu CM MK Stalin : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చాలించారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. తాజాగా తమిళ హీరోలు కార్తి, సూర్య తమ తండ్రి శివ కుమార్‌తో కలిసి కోవిడ్ బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్‌ను అందజేసారు.

ఇంకా చదవండి ...
    Suriya - Karthi - Siva Kumar - Tamil Nadu CM MK Stalin : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చాలించారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. తాజాగా తమిళ హీరోలు కార్తి, సూర్య తమ తండ్రి శివ కుమార్‌తో కలిసి కోవిడ్ బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్‌ను అందజేసారు. (Twitter/Photo)


    ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసే ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సూర్య, కార్తి (Twitter/Photo)


    కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎం.కే.స్టాలిన్‌ను కలిసి పుష్ఫగుచ్ఛం  ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి రూ. కోటి చెక్‌ను  తండ్రి శివ కుమార్ ‌తో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేసిన సూర్య, కార్తి సోదరులు (Twitter/Photo)


    కోవిడ్ బాధితుల సహాయార్ధం తమిళనాడు సీఎం సహాయ నిధి రూ. కోటి విరాళం అందించిన సూర్య,కార్తి.. చిత్రంలో స్టాలిన్‌కు జ్ఞాపికను అందజేసిన శివకుమార్ (Twitter/Photo)


    కోవిడ్ బాధితుల సహాయార్ధం తమిళనాడు సీఎం సహాయ నిధి రూ. కోటి విరాళం అందించిన సూర్య,కార్తి.. (Twitter/Photo)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Karthi, Kollywood, MK Stalin, Suriya, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు