హోమ్ /వార్తలు /సినిమా /

RX 100 హీరో కార్తికేయ పై సంపూర్ణేష్ బాబు ఫైర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

RX 100 హీరో కార్తికేయ పై సంపూర్ణేష్ బాబు ఫైర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సంపూర్ణేష్ బాబు,కార్తికేయ (ఫైల్ ఫోటో)

సంపూర్ణేష్ బాబు,కార్తికేయ (ఫైల్ ఫోటో)

యంగ్ హీరో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయపై ఆగ్రహం వ్యక్తం చేసాడు కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేశ్‌తో పాటు సంపూర్ణేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వివరాల్లోకి వెళితే..

  యంగ్ హీరో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయపై ఆగ్రహం వ్యక్తం చేసాడు కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేశ్‌తో పాటు సంపూర్ణేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వివరాల్లోకి వెళితే.. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’సినిమాలోని ఓ సీన్‌ను కార్తికేయ నటించిన ‘హిప్పి’ చిత్రంలో వాడుకున్నారు. థియేటర్‌లో కార్తికేయ ‘కొబ్బరికాయ’లోని ఓ సీన్‌ను చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ సీన్‌ను రాజేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ కార్తికేయను ఉద్దేశించి మాట్లాడాడు. మీరు నటించిన ‘హిప్పి’ సినిమాలో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని సంపూర్ణేష్ బాబును, నన్ను టార్గెట్ చేసిన సీన్‌ను చూశాను. ఈ సీన్‌ను ఈ సినిమాలో పెట్టినందుకు ఈ సినిమా దర్శకుడిని నేను విమర్శించదలుచుకోలేదు. కానీ ఈ సన్నివేశాన్ని రాసిన రైటర్‌తో పాటు మీకు తెలియాల్సింది ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీరు మీ తోటి నటీనటులను దర్శక,నిర్మాతలను గౌరవించ అంటూ చెప్పుకొచ్చాడు.

  Kobbari matta producer and sampoornesh babu fires on rx 100 hero kartikeya..here are the details,sampoornesh babu,kartikeya,rx 100 fame kartikeya,sampoornesh babu twitter,sampoornesh babu instagram,sampoornesh babu facebook,sampoornesh babu kobbari matta,kobbari matta controversy,sampoornesh babu kartikeya,kartikeya twitter,kartikeya instagram,sampoornesh babu movies,sampoornesh babu comedy scenes,sampoornesh babu family,sampoornesh babu life,sampoornesh babu dance,sampoornesh babu real life,sampoornesh babu comedy,sampoornesh babu's kobbari matta,sampoornesh babu emotional,sampoornesh babu life story,karthikeya,sampoornesh babu movie parts,sampoornesh babu controversy,sampoornesh babu about womans,sampoornesh babu kobbari matta movie,కొబ్బరిమట్ట,సంపూర్ణేష్ బాబు,కార్తికేయ,సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట,సంపూర్ణేష్ కొబ్బరిమట్ట కాంట్రవర్సీ,కార్తికేయ,సంపూర్ణేష్ బాబు కార్తికేయ,కొబ్బరిమట్ట,
  ‘కొబ్బరిమట్ట’లో సంపూర్ణేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)

  ఇక నిర్మాత రాజేష్ చేసిన ట్వీట్‌కు సంపూర్ణేష్ బాబు స్పందించాడు. కార్తికేయ.. నా మీద వేసిన జోక్‌కి నేనేమి బాధపడలేదు. మరోవైపు తిట్టుంచుకోవడం నాకు కొత్త కాదు. కానీ రిలీజ్ కానీ సినిమా గురించి తప్పుగా మాట్లాడటం న్యాయం కాదన్నారు. మేం ప్రేమించి, ఎన్నో కష్టాలు, పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’ ఇలా చేయడం బాధాకరమన్నారు. దీనిపై కార్తికేయ స్పందిస్తూ.. మిమ్నల్ని నొప్పించినందుకు సారీ అంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి హిప్పి సినిమాలో సంపూర్ణేష్‌పై కార్తికేయ చేసిన కామెడీకి మంచి ముగింపే ఇచ్చాడు. కొబ్బరిమట్ట విషయానికొస్తే.. ఆగష్టు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపా రాయుడు, ఆండ్రాయుడు అంటూ మూడు పాత్రల్లో కనువిందు చేయనున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kartikeya, Kobbari Matta, Sampoornesh babu, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు