• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KNOW THE HEROINE WHO LIP LOCKED WITH MEGASTAR CHIRANJEEVI AND WHY THE SCENE WAS DELETED MHN

Mega Star Chiranjeevi - Gharanamogudu: మెగాస్టార్ చిరంజీవితో లిప్ లాక్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? తీరా సినిమాలో ఆ సీన్ ఎందుకు లేదంటే..?

Mega Star Chiranjeevi - Gharanamogudu: మెగాస్టార్ చిరంజీవితో లిప్ లాక్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? తీరా సినిమాలో ఆ సీన్ ఎందుకు లేదంటే..?

Know the heroine who lip-locked with Megastar Chiranjeevi and why the scene was deleted

Mega Star Chiranjeevi - Gharanamogudu: మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమాల్లో ఘ‌రానా మొగుడు ఒక‌టి. ఈ సినిమాలో చిరంజీవితో ముంబై బ్యూటీ న‌గ్మా జోడీ క‌ట్టింది. ఈ సినిమాలో చిరంజీవి లిప్‌లాక్ చేశాడు. అసలేం జరిగిందంటే..

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమాల్లో ఘ‌రానా మొగుడు ఒక‌టి. ఈ సినిమాలో చిరంజీవితో ముంబై బ్యూటీ న‌గ్మా జోడీ క‌ట్టింది. సినిమాలో పండు పండు పాట చాలా పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌లో హీరోయిన్ న‌గ్మాతో చిరంజీవి లిప్‌లాక్ చేశాడు. స‌న్నివేశంలో న‌టించాడు కానీ.. చిరంజీవికి ఎందుకో ఆ స‌న్నివేశంలో న‌టించి త‌ప్పు చేశాన‌నే బాధ మొద‌లైంది. రాత్రంతా ఆయ‌న స‌రిగా నిద్ర‌పోనేలేదు. ఇక సినిమా షూటింగ్ పూర్తై ఎడిటింగ్ స్టార్ట్ అయిన‌ప్పుడు చిరంజీవి స్వ‌యంగా ఎడిటింగ్ రూమ్‌కు వెళ్లి లిప్‌లాక్ సీన్‌ను క‌ట్ చేయించేశాడ‌ట‌. అలా చిరంజీవి త‌ను చేసిన లిప్‌లాక్ సీన్‌ను త‌నే తొలిగించేసుకున్నాడు మ‌రి.

    సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా న‌టించిన మ‌న్న‌న్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో రాఘ‌వేంద్రరావు డైరెక్ట్ చేశాడు. బంగారు కోడిపెట్ట సాంగ్ ఈ సినిమాలోనిదే. చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అప్ప‌ట్లో ప‌దికోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా క‌లెక్ష‌న్స్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన చిత్ర‌మిది. అంత‌కు ముందే చిరంజీవి సూప‌ర్ డూప‌ర్ హిట్స్ గ్యాంగ్ లీడ‌ర్‌, రౌడీ అల్లుడు సినిమాలు సాధించిన వంద‌రోజుల క‌లెక్ష‌న్స్‌ను ఘ‌రానా మొగుడు సినిమా యాబై రోజుల్లోనే సాధించ‌డంతో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

    chiranjeevi, mega star chiranjeevi, gharana mogudu, gharana mogudu sensational hit, lip lock of chiranjeevi, k.raghavendra rao, devi vara prasad, nagma, mannan remake, rajinikanth, చిరంజీవి, ఘరానా మొగుడు, చిరంజీవి ఘరానా మొగుడు
    Know the heroine who lip-locked with Megastar Chiranjeevi and why the scene was deleted


    హైద‌రాబాద్‌, వైజాగ్‌, బెంగుళూరు, ఊటీ, మ‌ద్రాసుల్లో డెబ్బై రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. అప్ప‌ట్లో సినిమాను చిత్రీక‌రించ‌డానికి కోటి రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యింది. నాలుగు కోట్ల రూపాయ‌ల‌కు బిజినెస్ జ‌రిగింది. వ‌సూళ్ల ప‌రంగా సినిమా సాధించిన విజయం ట్రేడ్ వ‌ర్గాలు ఇప్ప‌టికీ సెన్సేష‌న్‌గా మాట్లాడుకుంటాయి. ఈ సినిమా వంద‌రోజుల వేడుక‌ను గుంటూరులో నిర్వ‌హించారు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు