హోమ్ /వార్తలు /సినిమా /

విలన్‌గా మారిన కిక్ సినిమా దర్శకుడు..

విలన్‌గా మారిన కిక్ సినిమా దర్శకుడు..

Twitter

Twitter

తెలుగులో బంపర్ హిట్ సినిమాలైన జయం, ‘బొమ్మరిల్లు’, ‘కిక్‌’ వంటి పలు సినిమాలను తమిళ్‌లో రీమేక్‌ చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మోహన్‌ రాజా ఓ సినిమా కోసం విలన్‌గా మారానున్నాడు.

  తెలుగులో బంపర్ హిట్ సినిమాలైన నితిన్, తేజ ‘జయం’, రవితేజ, పూరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, దిల్ రాజు నిర్మించిన ‘బొమ్మరిల్లు’, రవితేజ, సురేందర్ రెడ్డిల ‘కిక్‌’ వంటి పలు తెలుగు సినిమాలను తమిళ్‌లో రీమేక్‌ చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మోహన్‌ రాజా తెలిసిందే. అంతేకాదు ఆయన దర్శకత్వంలో వచ్చిన తని ఒరువన్ కూడా అదిరిపోయే హిట్‌ను అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి రీమేక్ చేశాడు. ఆయన ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం విలన్‌గా మారాడు. ఈ సందర్భంగా మోహన్‌ రాజా మాట్లాడుతూ ‘2014లో ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో నటించిన తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో నటించడం కుదరలేదు. ఇప్పుడు వెంకట్‌ కృష్ణ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా వస్తున్న ‘యాదుం ఊరే యావరుం కేళీర్‌’ అనే చిత్రంలో విలన్‌గా నటిస్తున్నానని చెప్పారు.

  Kick film director becomes villain for a film,mohan raja,mohan raja speech,director mohan raja,mohan raja interview,mohan raja movies,director mohan raja interview,mohan,director mohan raja movies,mohan raja emotional speech,jayam mohan raja,mohan raja songs,raja,mohan raja brother,mohan raja ajith film,mohan raja vijay film,mohan raja all movies,mohan raja son photos,mohan raja next movie,mohan raja press meet,mohan raja hit movies,విలన్‌గా మారిన కిక్ సినిమా దర్శకుడు,మోహన్‌ రాజా,
  Twitter

  అందాలు ఆరబోసిన అదా శర్మ...

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tamil Film News, Telugu Cinema News

  ఉత్తమ కథలు