Kiara Advani: అలాంటి బోల్డ్ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన కియరా అద్వానీ..

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ సినిమా ‘భరత్ అను నేను’తో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా కియారా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

news18-telugu
Updated: June 14, 2019, 9:28 AM IST
Kiara Advani: అలాంటి బోల్డ్ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన కియరా అద్వానీ..
కియరా అద్వానీ
  • Share this:
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ సినిమా ‘భరత్ అను నేను’తో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.  ఆ సినిమా సక్సెస్ తర్వాత.. రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ తన అంద చందాలతో బాగానే ఆకర్షించింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న ఈ అమ్మడు బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతోంది. తాజాగా కియారా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కియార సినిమాలతో పాటు లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్  కూడా చేసింది. ఈ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ పాత్ర మరీ బోల్డ్ గా ఉంటుంది. అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియరా హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా  కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో. ఆ పాత్రకు నటిగా మంచిపేరొచ్చినా... అలాంటి సీన్స్ చేయడంపై కొందరు విమర్శలు గుప్పించారు.

kiara adwani comKiara Advani comments on bold charecter in lust stories web series,kiara advani,#kiaraadvani,kiara adwani,lust stories,kiara advani lust stories web series,kiara bold charecter,kiara advani kiss scene,kiara advani age,kiara advani size,kiara advani sex scenes,kiara advani,kiara advani lust stories,kiara advani in lust stories,lust stories kiara advani hot scene,kiara advani songs,kiara lust stories,kiara advani hot scene,kiara advani hot scene in lust stories,kiara advani hot,lust stories movie,ice cream lust stories kiara advani,lust stories kiara advani scene,lust stories kiara advani remote scene,karan johar,kiara advani interview,bollywood,mahesh babu kiara advani bharath anu nenu,ram charan kiara advani vinaya vidheya rama,bollywood,tollywood,కియరా అద్వానీ,కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్,కియరా అద్వానీ హస్త ప్రయోగం,టాలీవుడ్,బాలీవుడ్,ments on bold charecter in lust stories web series,kiara advani,kiara advani twitter,lust stories,kiara advani lust stories,kiara advani instagram,kiara advani facebook,lust stories movie 2018,kiara advani interview,kiara advani hot,kiara advani in lust stories,kiara advani lust stories wiki,kiara advani lust stories plot,kiara advani sex in lust stories,kiara lust stories,kiara advani songs,kiara advani hot scene in lust stories,lust stories hot,lust stories movie,kaira hot lust stories,bharath anu nenu,vinaya vidheya rama,kiara advani hot video,kiara advani hot sexy,kiara advani age,kiara advani size,కియరా అద్వానీ,కియరా అద్వానీ,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్,కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ హాట్ కామెంట్స్,కియరా అద్వానీ బోల్డ్ కామెంట్స్,
కియరా అద్వానీ


తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ క్యారెక్టర్ గురించి కియరా మాట్లాడుతూ, ఆ పాత్ర అమాయకత్వంతో కూడిన అమ్మాయి అవ్వడం వల్ల అందరికి సానుభూతి ఉంటుంది. అందుకే హస్త ప్రయోగం సీన్ లో ఎక్కువ మంది అశ్లీలత కనిపించలేదు. ఒక వేళ ఆ సీన్ నచ్చకుంటే ఇప్పటికే నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మరియు కామెంట్స్ వచ్చేవి. ఇక నాకు ఆ సీన్ చేయడానికి ముందు ఆ సన్నివేశం వల్గర్ గా అనిపించలేదు. ఎందుకంటే దర్శకుడు కరణ్ చాలా బాగా ఆ సన్నివేశాలన్ని చాలా బాగా చిత్రీకరించాడు అంటూ చెప్పుకొచ్చింది కియరా.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...