మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అల్లు అర్జున్..

తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఎప్పుడూ ఉంటుంది. ఒక్క కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు.. అంద‌రూ ఆమె కావాలంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగులో గ‌తేడాది కైరా అద్వానీ వ‌చ్చింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సోయ‌గంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా వ‌ర‌స‌గా జోడీ క‌ట్టేస్తున్నారు. ఇప్పుడు మరో భారీ సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 2:52 PM IST
మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అల్లు అర్జున్..
కైరా అద్వానీ అల్లు అర్జున్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఎప్పుడూ ఉంటుంది. ఒక్క కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు.. అంద‌రూ ఆమె కావాలంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగులో గ‌తేడాది కైరా అద్వానీ వ‌చ్చింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సోయ‌గంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా వ‌ర‌స‌గా జోడీ క‌ట్టేస్తున్నారు. మ‌హేష్ బాబు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది కైరా. ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ‌’లో హీరోయిన్‌గా న‌టించింది కైరా.

Kiara Advani to Romance With Allu Arjun.. After Mahesh and Charan.. తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఎప్పుడూ ఉంటుంది. ఒక్క కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు.. అంద‌రూ ఆమె కావాలంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగులో గ‌తేడాది కైరా అద్వానీ వ‌చ్చింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సోయ‌గంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా వ‌ర‌స‌గా జోడీ క‌ట్టేస్తున్నారు. ఇప్పుడు మరో భారీ సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. kiara advani allu arjun,kiara advani allu arjun trivikram movie,kiara advani allu arjun romance,kiara advani ram charan,kiara advani ram charan movie,kiara advani mahesh babu,kiara advani mahesh babu movie,kiara advani arjun reddy remake kabir singh,telugu cinema,కైరా అద్వానీ,కైరా అద్వానీ అల్లు అర్జున్,కైరా అద్వానీ మహేష్ బాబు,కైరా అద్వానీ రామ్ చరణ్,వినయ విధేయ రామ కైరా అద్వానీ,అల్లు అర్జున్ త్రివిక్రమ్ కైరా అద్వానీ,తెలుగు సినిమా
వినయ విధేయ రామ

దాంతో పాటు బాలీవుడ్‌లో కూడా వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంది కైరా అద్వానీ. ఇప్పుడు మ‌రో ఆఫ‌ర్ కూడా ఈ భామ ముందు వాలిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మెగా కంపౌండ్‌లో ఒక్క హీరో అవ‌కాశం ఇస్తే.. వ‌ర‌స‌గా అంతా అవ‌కాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు కైరా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ భామ ప్ర‌స్తుతం ‘విన‌య విధేయ రామ’ త‌ర్వాత బ‌న్నీ సినిమాలో న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘క‌బీర్ సింగ్’లో న‌టిస్తూ బిజీగా ఉంది కైరా.

Kiara Advani to Romance With Allu Arjun.. After Mahesh and Charan.. తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఎప్పుడూ ఉంటుంది. ఒక్క కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు.. అంద‌రూ ఆమె కావాలంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగులో గ‌తేడాది కైరా అద్వానీ వ‌చ్చింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సోయ‌గంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా వ‌ర‌స‌గా జోడీ క‌ట్టేస్తున్నారు. ఇప్పుడు మరో భారీ సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. kiara advani allu arjun,kiara advani allu arjun trivikram movie,kiara advani allu arjun romance,kiara advani ram charan,kiara advani ram charan movie,kiara advani mahesh babu,kiara advani mahesh babu movie,kiara advani arjun reddy remake kabir singh,telugu cinema,కైరా అద్వానీ,కైరా అద్వానీ అల్లు అర్జున్,కైరా అద్వానీ మహేష్ బాబు,కైరా అద్వానీ రామ్ చరణ్,వినయ విధేయ రామ కైరా అద్వానీ,అల్లు అర్జున్ త్రివిక్రమ్ కైరా అద్వానీ,తెలుగు సినిమా
కైరా అద్వానీ అల్లు అర్జున్
ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్-బ‌న్నీ సినిమాలో కూడా కైరానే హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి ఈ చిత్రంలో కూడా కైరా ఓకే అయిపోతే నెంబ‌ర్ వ‌న్ పీఠానికి చేరుకోడానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. పైగా అందాల ఆర‌బోత‌లోనూ కైరాకు పెద్ద‌గా అడ్డంకులు లేవు కాబ‌ట్టి అమ్మ‌డు త్వ‌ర‌గానే అగ్ర‌పీఠానికి చేరుకోనుంది.

కృతి కర్బంధా హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..

జగన్ తాతగా జగ్గూభాయ్..లుక్ అదిరిందిగా

తమిళం, తెలుగులో కన్నా..అక్కడే రజినీకాంత్ ‘పేట’కు క్రేజ్

మెగాస్టార్ కుమ్ముడు మాములుగా లేదుగా..బాసు నువ్వు కెవ్వు కేక

First published: January 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>