టాలీవుడ్‌లో మరో క్రేజీ హీరో ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ..

తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచమైన కియారా అద్వానీ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా నటించింది. తాజాగా ఈ భామ మరోసారి తెలుగులో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: January 23, 2020, 2:45 PM IST
టాలీవుడ్‌లో మరో క్రేజీ హీరో ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ..
కియారా అద్వానీ (Instagram/Photo)
  • Share this:
తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచమైన కియారా అద్వానీ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ న్యూస్’ సినిమాతో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. తాజాగా ఈ భామ మరోసారి తెలుగులో నటించబోతున్నట్టు సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’ సినిమాాలో వసుమతిగా కియారా చేసిన హంగామాను ఎవరు మరిచిపోలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారాను తీసుకోమని నమ్రత సలహా ఇచ్చిందట. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది.

kiara advani to act mahesh babu vamsi paidipally movie here are the details,kiara advani,mahesh babu,sarileru neekevvaru,sarileru neekevvaru collections,mahesh babu kiara advani,kiara advani bharath anu nenu,kiara advani mahesh babu vamsi paidipally,kiara advani good news,kiara advani dance,kiara advani sister marriage,kiara advani sister get ready to marry, kiara advani biography,kiara advani facebook,raju gari gadhi 3 movie review,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 review,kiara advani twitter,kiara advani instragram,kiara advani lifestyle,kiara advani age,kiara advani song,kiara advani family,kiara advani kabir singh,kiara advani kiss kabir singh,kiara advani hot,kiara advani movies,kiara advani new song,kiara advani wiki,kiara advani facts,kiara advani songs,kiara advani kalank,kiara advani haircut,kiara advani all songs,kiara advani ramp walk.కియారా అడ్వాని, కియారా అడ్వాని డ్యాన్స్, కియారా అడ్వాని బయోగ్రఫీ, కియారా అడ్వాని ఫేస్బుక్, కియారా అడ్వాని ట్విట్టర్, కియారా అడ్వాని ఇన్‌స్ట్రాగ్రామ్, కియారా అడ్వానీ లైఫ్ స్టైల్, కియారా అడ్వాన్ ఏజ్, కియారా అడ్వాని సాంగ్, కియారా అడ్వాని ఫ్యామిలీ, కియారా అడ్వాని కబీర్ సింగ్, కియారా అడ్వాని ముద్దు కబీర్ సింగ్ కియారా అడ్వాని హాట్, కియారా అడ్వాని సినిమాలు, కియారా అడ్వాని కొత్త పాట, కియారా అడ్వాని వికీ, కియారా అడ్వాని నిజాలు, కియారా అడ్వాని పాటలు, కియారా అడ్వాని కలంక్, కియారా అడ్వాని హ్యారీకట్, కియారా అడ్వాన్నీ అన్ని పాటలు, కియారా అడ్వాని రాంప్ వాక్,కియారా అద్వానీ ఇంట్లో మోగనున్న బాజాలు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు కియారా అద్వానీ,కియారా అద్వానీ భరత్ అను నేను మహేష్ బాబు,
‘భరత్ అను నేను’లో మహేష్ బాబు, కియారా అద్వానీ (Twitter/Photo)


ప్రస్తుతం మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో మహేష్ బాబు కుటుంబ సమేతంగా న్యూయార్క్ బయలు దేరి వెళ్లాడు. వెకేషన్ నుంచి మహేష్ బాబు తన కొత్త సినిమా వివరాలను వెల్లడించనున్నాడు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు