బ్లాక్ డ్రస్‌లో బ్లాక్‌బస్టర్ అందాలు బయటపెట్టిన కియారా అద్వానీ..

కియారా అద్వానీ హాట్ ఫోటోషూట్

కియారా అద్వానీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం ఎందుకు..? ఒక్క ఏడాది వెనక్కి వెళ్తే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ ఏడాది కూడా..

  • Share this:
కియారా అద్వానీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం ఎందుకు..? ఒక్క ఏడాది వెనక్కి వెళ్తే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ ఏడాది కూడా వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటించింది. అయితే ఆ తర్వాత తెలుగులో నటించడం మానేసింది. హిందీలో వరస అవకాశాలు వస్తుండటంతో కియారాకు తెలుగులో నటించే మూడ్ రావడం లేదు. దాంతో ముంబైలోనే మకాం మార్చేసింది కియారా. ఇక అక్కడుంది కదా.. అందాలన్నీ ఆరబోయకపోతే ఎలా..? అందుకే ఈ విషయంలో ఎవరి మాటా వినడం లేదు కియారా. ఈ ఏడాది అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో ముద్దుల వర్షం కురిపించిన కియారా.. ఇప్పుడు బ్లాక్ డ్రస్సులో అదిరిపోయేలా కెమెరాకు దొరికేసింది.
Kiara Advani sensational hot show in block dress and photos going viral pk కియారా అద్వానీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం ఎందుకు..? ఒక్క ఏడాది వెనక్కి వెళ్తే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ ఏడాది కూడా.. kiara advani,kiara advani twitter,kiara advani instagram,kiara advani hot,kiara advani hot photos,kiara advani hot videos,kiara advani kabir singh kissing scenes,kiara advani movies,kiara advani vinaya vidheya rama,kiara advani mahesh babu,kiara advani gym dress,telugu cinema,కియారా అద్వానీ,కియారా అద్వానీ హాట్,కియారా అద్వానీ సినిమాలు
కియారా అద్వానీ హాట్ ఫోటోషూట్

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక చేతిలో డ్రింక్.. మరో చేతిలో బ్యాగ్ పట్టుకొని.. కరుచ దుస్తులు ధరించి జిమ్ నుంచి బయటికి వస్తుంది కియారా. అంతలోనే కెమెరా కళ్లు ఆమెపై పడ్డాయి.. దాంతో కసెక్కించే చూపులతో కైపెక్కించింది కియారా. ఆ లుక్స్.. అదిరిపోయే పిక్స్ చూసి అంతా అబ్బా అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. బ్లాక్ డ్రస్సులో బ్లాక్ బస్టర్ అందాలను బయటపెట్టింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హిందీలో వరస సినిమాలు చేస్తున్న కియారా.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పట్లో కనిపించడం కష్టమే.
Published by:Praveen Kumar Vadla
First published: