Kiara Advani: ముద్దు సన్నివేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కియరా అద్వానీ..

ప్రస్తుతం బాలీవుడ్‌లోని  క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ కబీర్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలపై కియరా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: June 14, 2019, 1:46 PM IST
Kiara Advani: ముద్దు సన్నివేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కియరా అద్వానీ..
‘కబీర్ సింగ్’ సినిమాలో కియరాను ముద్దాడుతున్న షాహిద్ కపూర్
  • Share this:
ప్రస్తుతం బాలీవుడ్‌లోని  క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండను సెన్సేషనల్ స్టార్‌ను చేసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను  తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డే హిందీలోనూ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘కబీర్ సింగ్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ టీజర్ లో షాహిద్‌తో కియారా లిప్ లాక్ సీన్లు యువ హృదయాలకు మత్తెకిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో షాహిద్ కపూర్‌తో  చేసిన లిప్‌లాక్ పై  స్పందించిన కియారా ‘కబీర్ సింగ్’ అనేది భిన్నమైన ప్రేమకథ. ఇలాంటి సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి లిప్‌లాక్ చాలా అవసరం. పెదవి, పెదవి కలిసినప్పుడే ఇద్దరిలో ఎంత ప్రేమ ఉందనేది నిజాయతీగా బయట పడుతుంది. అందుకోసమే ఈ చిత్రంలో షాహిద్‌తో లిప్‌లాక్ చేయాల్సి వచ్చింది అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది.

Man died in Arun Reddy Hindi remake Kabir Singh sets.. Shock to Shahid Kapoor and Kiara Advani.. అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. arjun reddy remake kabir singh,arjun reddy remake in hindi,kabir singh movie,man dies in kabir singh sets,shahid kapoor kiara advani,hindi cinema,అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,కబీర్ సింగ్ సినిమా,కబీర్ సింగ్ షూటింగ్,కబీర్ సింగ్ సెట్లో వ్యక్తి మృతి,హిందీ సినిమా
కైరా అద్వానీ, షాహిద్ కపూర్


నిజమైన ప్రేమకు ముద్దు  అనేది చాలా అవసరం. ప్రేమికుణ్ణి ఓ అమ్మాయి ఎంతగా ప్రేమించిందో ఆ ముద్దు తెలియ జేస్తుంది. ప్రేమికుల మధ్య ముద్దు అనేది చాలా చిన్న విషయం . బలవంతంగా ఇరికించిన ముద్దు సన్నివేశాలు ఈ సినిమాలో లేవు. ఇందులో ప్రతి ముద్దు సన్నివేశానికి ఓ అర్థముంటుంది. ముద్దు సన్నివేశం నిజాయతీగా, రియలిస్టిక్‌గా ఉండాలని అలా చేశాం అని తెలిపారు. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...