కియారా అద్వానీ వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట..

news18-telugu
Updated: December 10, 2019, 9:12 AM IST
కియారా అద్వానీ వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట..
కియారా అద్వానీ (Instagram/Photo)
  • Share this:
కియారా అద్వానీ..తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' , రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో సత్తా చూపెట్టింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు ఈమె అక్షయ్ కుమార్, కరీనాకపూర్‌ల ‘గుడ్‌న్యూస్’ సినిమాలో మరో హీరోకు జంటగా నటించింది. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. వాటితో పాటు ‘ఇందూ కీ జవానీ’ సినిమాలో యాక్ట్ చేస్తోంది.  తాజాగా ఈ భామకు నటిగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీరెప్పుడైనా మీ తప్పొప్పులను విశ్లేషించుకుంటారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.

Kiara hot,Kiara Advani on beach,Kiara Advani,Kiara Advani intaly beaches,Kiara Advani hot pics,Kiara Advani on hello magazine cover,kabir singh actress,Kabir Singh Star Kiara Advani,kiara advani,kabir singh,kabir singh movie,kabir singh trailer,kabir singh songs,kabir singh review,kiara advani songs,kiara advani kiss kabir singh,kiara advani dance,kiara advani interview,kiara advani bikini,kiara advani lust stories,kiara advani hot edit,kiara advani hot video,kiara advani hot saree,kiara advani hot dance,Kiara Advani,Kiara Advani photos,Kiara Advani hot,Kiara Advani size,Kiara Advani age,Kiara Advani fb,Kiara Advani facebook,Kiara Advani insta,Kiara Advani instagram,Kiara Advani twitter,kiara advani photos,kiara advani dance,kiara advani songs,కియారా హాట్,
కియారా అద్వానీ


నేను యాక్ట్ చేసిన సినిమా చూస్తుంటే.. అందులో నా పాత్ర తప్ప వేరే పాత్ర అసలు కనిపించదు. అంతేకాదు ఈ సన్నివేశంలో ఇలా చేస్తే బాగుండేది కదా అనే అభిప్రాయాలు వస్తుంటాయి. ఇంకాస్తా బెటర్‌‌గా చేసుంటే ఇంకా బాగుండేదనిపించేది. అందుకే నా సినిమాను నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేనంది. నేనే కాదు.. వేరే వాళ్లకు ఇలా అనిపిస్తుందేమే. అంతేకాదు ఎవరి తప్పులను వారే చక్కగా గుర్తించగలుగుతారు. నా నటన బాగుంది అని పొగిడిన నేను మాత్రం పొంగిపోను అంటూ సమాధానమిచ్చింది.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>