దక్షిణాది ప్రేక్షకులపై కియారా అద్వానీ కీలక వ్యాఖ్యలు..

కియారా అద్వానీ(Instagram/Photo)

Kiara Advani | మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కియారా అద్వానీ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా మెరిసింది.

  • Share this:
    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కియారా అద్వానీ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ చిత్రం తర్వాత కియారా తన దృష్టిని కేవలం హిందీ సినిమాలకే పరిమితం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరీర్లో చాల బిజీ అయిపోయింది.ఇటీవల మీడియా కిచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు కెరీర్ పరంగా గుర్తింపునిచ్చిన దక్షిణాది సినిమాలతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. తనకు దక్షిణాదితో ముడిపడిన బంధం ప్రత్యేకమైందని చెబుతోంది కియారా. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమని చూశాక... ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని నిర్ణయించుకున్నా అంటోంది ఈ భామ.

    kiara advani to act mahesh babu vamsi paidipally movie here are the details,kiara advani,mahesh babu,sarileru neekevvaru,sarileru neekevvaru collections,mahesh babu kiara advani,kiara advani bharath anu nenu,kiara advani mahesh babu vamsi paidipally,kiara advani good news,kiara advani dance,kiara advani sister marriage,kiara advani sister get ready to marry, kiara advani biography,kiara advani facebook,raju gari gadhi 3 movie review,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 review,kiara advani twitter,kiara advani instragram,kiara advani lifestyle,kiara advani age,kiara advani song,kiara advani family,kiara advani kabir singh,kiara advani kiss kabir singh,kiara advani hot,kiara advani movies,kiara advani new song,kiara advani wiki,kiara advani facts,kiara advani songs,kiara advani kalank,kiara advani haircut,kiara advani all songs,kiara advani ramp walk.కియారా అడ్వాని, కియారా అడ్వాని డ్యాన్స్, కియారా అడ్వాని బయోగ్రఫీ, కియారా అడ్వాని ఫేస్బుక్, కియారా అడ్వాని ట్విట్టర్, కియారా అడ్వాని ఇన్‌స్ట్రాగ్రామ్, కియారా అడ్వానీ లైఫ్ స్టైల్, కియారా అడ్వాన్ ఏజ్, కియారా అడ్వాని సాంగ్, కియారా అడ్వాని ఫ్యామిలీ, కియారా అడ్వాని కబీర్ సింగ్, కియారా అడ్వాని ముద్దు కబీర్ సింగ్ కియారా అడ్వాని హాట్, కియారా అడ్వాని సినిమాలు, కియారా అడ్వాని కొత్త పాట, కియారా అడ్వాని వికీ, కియారా అడ్వాని నిజాలు, కియారా అడ్వాని పాటలు, కియారా అడ్వాని కలంక్, కియారా అడ్వాని హ్యారీకట్, కియారా అడ్వాన్నీ అన్ని పాటలు, కియారా అడ్వాని రాంప్ వాక్,కియారా అద్వానీ ఇంట్లో మోగనున్న బాజాలు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు కియారా అద్వానీ,కియారా అద్వానీ భరత్ అను నేను మహేష్ బాబు,
    ‘భరత్ అను నేను’లో మహేష్ బాబు, కియారా అద్వానీ (Twitter/Photo)


    ‘‘నేను నటించే ప్రతి సినిమా నాలోని నటిని ఓ కొత్త కోణంలో చూపెడుతోంది. మన దేశంలోని భిన్న సంస్కృతులు, వివిధ ప్రదేశాల ప్రజల జీవన విధానాలే రకరకాల పాత్రలకి ప్రాణం పోయడానికి కారణమవుతోంది. ఈ ప్రయాణాన్ని చాలా ఆస్వాదిస్తున్నా’’ అని అంటోంది. అయితే తాను ఎంత బిజీగా వున్నా సినిమా నుంచి బయటకురాగానే సాధారణమైన అమ్మాయిలా మారిపోతానని అంటోంది ఈ భామ. సినిమాని మించిన ఒక భిన్న ప్రపంచం మా ఇంట్లో ఉంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే బయట విషయాలేవీ గుర్తుకు రావు. కుటుంబం, స్నేహితులు... అంతే అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలావుంటే ప్రస్తుతం బాలీవుడ్ బడా నిర్మాతలు కియారా డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా ఈ భామ.. మహేష్ బాబు అప్ కమింగ్ మూవీతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాల్లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఆమె చెప్పాలి. మొత్తానికి బాలీవు‌డ్‌లో ఫుల్ బిజీగా వున్న ఈ బ్యూటీ తను చెప్పినట్టు దక్షిణాది సినిమాలలో మరోసారి నటిస్తుందో లేదో వేచి చూడాల్సిందే...
    Published by:Kiran Kumar Thanjavur
    First published: