Kiara Advani: తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన కియారా అద్వానీ..

తాజాగా ‘కబీర్ సింగ్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కియారా అద్వానీ.. తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.

news18-telugu
Updated: September 6, 2019, 7:27 AM IST
Kiara Advani: తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన కియారా అద్వానీ..
‘కియారా అద్వానీ’ Instagram.com/kiaraaliaadvani
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.  ఆ సినిమా సక్సెస్ తర్వాత.. రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ తన అంద చందాలతో బాగానే ఆకర్షించింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న ఈ అమ్మడు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగులో హిట్టైయిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌ మోస్ట్ వాంటెట్ హీరోయిన్‌ అయింది. ఇక ఎపుడు వరస సినిమాలతో బిజీగా ఉండే ఈ భామకు ప్రేమించడానికి మాత్రం తన దగ్గర చాలా సమయం ఉందంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా అందరు కథానాయికలు తమ దృష్టంత సినిమాలపైనే ఉంది. ప్రేమించడానికి సమయం లేదంటూ దాటవేస్తుంటారు. కానీ కియరా మాత్రం తనకు మాత్రం సినిమాలతో పాటు ప్రేమించడానికి బోలేడు సమయం ఉందంటూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

kiara advani,rashmi gautam,kiara advani rashmi gautam,kiara advani twitter,kiara advani instagram,kiara advani facebook,rashmi gautam jabardasth comedy show,extra jabradasth,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam shivaranjani,kiara advani lust stoies web series,kiara advani kabir singh,bollywood,tollywood,రష్మీ గౌతమ్,కియారా అద్వానీ,రష్మీ గౌతమ్ ట్విట్టర్,కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్,కియారా అద్వానీ కబీర్ సింగ్,రష్మీ గౌతమ్ జబర్దస్త్ కామెడీ షో.రష్మీ గౌతమ్ వెబ్ సిరీస్,
కియారా అద్వానీ (Photo: kiaraaliaadvani/Instagram)


తాజాగా హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమాను సక్సెస్‌ను చేస్తున్న కియారా అద్వానీ.. ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరిమీదైనా ఎలా పుడుతుందో చెప్పలేమన్నారు. ప్రేమకు ఇది సరైనా సమయమా కాదా అనేది ఎవరు చెప్పలేమన్నారు. ప్రస్తుతానికి తానైతే ప్రేమలో లేనన్నారు. కానీ ఎవరిపైనే ప్రేమ పుడితే దాన్ని దాచుకోను. ప్రేమ అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరైనా ప్రేమిస్తే సినిమాలపై ధ్యాష తగ్గుతుందన్న భయం కూడా నాకు లేదు అన్నారు. ప్రేమ ప్రేమే.. సినిమా సినిమానే రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికీ నా మనసు ఖాళీగానే ఉంది. అందులో ఎవరికీ చోటు దక్కుతుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 6, 2019, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading