Kiara Advani: ‘లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో ఆ సీన్ ఎలా చేసానో చెప్పిన కియారా అద్వానీ..

ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న కియారా అద్వానీ..బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతోంది. తాజాగా ఆ క్యారెక్టర్ చేయడం కోసం ఎంతలా కష్టపడింది చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: June 18, 2019, 12:10 PM IST
Kiara Advani: ‘లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో ఆ సీన్ ఎలా చేసానో చెప్పిన కియారా అద్వానీ..
కియరా అద్వానీ
  • Share this:
ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న కియారా అద్వానీ..బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతోంది. తాజాగా 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ బ్యూటీ. ఈ సిరీస్‌లో అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియరా హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా కనిపించింది..ఈ సన్నివేశాలలో శృంగార సన్నివేశాలు హద్దులు దాటాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఈ సిరీస్ లో చేసిన హస్త ప్రయోగం సీన్ చాల సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా మరో నటి నేహా ధూపియాతో ఒక కార్యక్రమంలో చిట్ చాట్ చేసింది కియారా. ఈ ప్రోగ్రాంలో కియారా తాను ఆ సీన్ చెయ్యడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలిపింది. ఆ సీన్ భర్త చేత సుఖం పొందలేని ఒక మహిళ స్వయంతృప్తి పొందేందుకు వైబ్రేటర్ ఉపయోగించే సన్నివేశం అది. రేపు ఆ సీన్ లో నటించాలని  దర్శకుడు కరణ్..కియారాతో చెప్పినప్పుడు చాల నర్వస్‌గా  ఫీల్ అయ్యిందట .

kiara adwani comments on bold charecter in lust stories web series,kiara advani,kiara advani twitter,lust stories,kiara advani lust stories,kiara advani instagram,kiara advani facebook,lust stories movie 2018,kiara advani interview,kiara advani hot,kiara advani in lust stories,kiara advani lust stories wiki,kiara advani lust stories plot,kiara advani sex in lust stories,kiara lust stories,kiara advani songs,kiara advani hot scene in lust stories,lust stories hot,lust stories movie,kaira hot lust stories,bharath anu nenu,vinaya vidheya rama,kiara advani hot video,kiara advani hot sexy,kiara advani age,kiara advani size,కియరా అద్వానీ,కియరా అద్వానీ,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్,కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ హాట్ కామెంట్స్,కియరా అద్వానీ బోల్డ్ కామెంట్స్,
కియరా అద్వానీ


ఈ సీన్ ను నవ్వకుండా చెయ్యాలి. అదీకాకుండా ఆ సీన్ చూపేంచేందుకు పైగా ఎవరూలేరు. . అందుకు ఆ వైబ్రేటర్ ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని గూగుల్ హెల్ప్ తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కియారా. దర్శకుడు కరణ్ చెప్పినట్టు నిజంగా ఆ సన్నివేశం జరిగినట్టు ప్రేక్షకులు ఫీల్ అవ్వాలి అనే మాటలు గుర్తు చేసుకుంటూ ఆ సీన్ చేసి ప్రేక్షకులను మెప్పించగలిగాను అంటూ చెప్పుకొచ్చింది కియారా.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...