Kiara Advani : తన లవ్ ఎఫైర్‌పై స్పందించిన కియారా... ఆయన్నే పెళ్లి చేసుకుంటా అంటూ స్పష్టత

కియారా అద్వానీ Photo : Instagram.com/kiaraaliaadvani

Kiara Advani : కబీర్ సింగ్ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా.. ఆ సినిమా వివాదాల గురించి.. సహ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్‌ గురించి స్పందించారు.

 • Share this:
  Kiara Advani :  కియారా అద్వానీ..  మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం..హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్‌'లో చేసింది. ఆ సినిమా సక్సెస్‌తో మంచి ఫాంలో ఉంది కియారా. తెలుగు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వివాదాల మద్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. కబీర్ సింగ్  ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఈ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా.. ఈ వివాదాల గురించి.. సహ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్‌ గురించి స్పందించారు.   
  View this post on Instagram
   

  #1MonthOfKabirSingh Every time I have tried to put down my feelings on Kabir Singh I don’t know where to begin, this attempt will not do justice either, to how truly grateful I am, to my team, and the audience for making our film what it has become today. A year ago I stepped into the shoes of Preeti, shy, demure, and basically the complete opposite of me. But I also saw her strength, conviction, her love and her passion and couldn’t help but feel for the love story that you all rooted for with me.. Kabir, aka @shahidkapoor my costar, confidant and friend through this journey who completed and made this story so real and believable. Already missing your craziness mama, couldn’t have been luckier to work together on this special film❤️ Sandeep Sir, the OG! His conviction to stay true to his story and make it so unapologetically, his passion for films, his craziness and honesty gave us the opportunity to play characters that were flawed, imperfect and so real that you can’t stop yourself from feeling for them. Our amazing producers @ashwinvarde @muradkhetani @its_bhushankumar @@tseries.official for making this gem of a film! @santha_dop my incredible dop for capturing every moment of this love story so beautifully. To all our singers and musicians @sachettandonofficial @paramparathakurofficial @arijitsingh @armaanmalik @amaal_mallik @tulsikumar15 @sachdevaakhilnasha @vishalmishraofficial Thankyou for creating a soundtrack that became an anthem and the heartbeat of the film! To the entire cast and crew, every technician, our EP this film would not be the same without your efforts and hardwork! My personal team- @jubindesai @raveesh_dhanu @makeupbylekha @hairbyseema @a_little_sip_of_fashion @simrantalwar13 @aajani21 #santosh for having my back all along. But most importantly beyond Thankful to the audience for loving, accepting and rooting for this love story❤🙏


  A post shared by KIARA (@kiaraaliaadvani) on

  ఆమె మాట్లాడుతూ.. నేను సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు. నేను సింగిల్‌గానే ఉన్నాను. కానీ కచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ స్పష్టం చేసింది. ఆ తర్వాత కబీర్ సింగ్ వివాదంపై స్పందిస్తూ..  ‘కబీర్‌ సింగ్’ సినిమాలో హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం గురించి.. ఆమె మాట్లాడుతూ..వారు ‘అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం నాక్కూడా నచ్చదు. అయితే సినిమా వేరు, నిజ జీవితం వేరు. నా జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని.. అంతేకాదు నాపై నా భర్త చెయ్యిని పడనివ్వను’ అని తెలిపింది.. కియారా. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది.
  First published: