Kiara Advani: పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదంటున్న కియారా.. కండిషన్స్ అప్లై..

Kiara Advani | కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' , రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు శృంగారం గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది.

news18-telugu
Updated: February 13, 2020, 1:31 PM IST
Kiara Advani: పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదంటున్న కియారా.. కండిషన్స్ అప్లై..
కియారా అద్వానీ (Instagram/Photo)
  • Share this:
కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' , రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించింది. గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది.  ఆ తర్వాత ఇయర్ ఎండింగ్‌లో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వ రుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే 'ఇందూ కీ జవానీ' అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. . ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో ఘజియాబాద్‌ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో నటిస్తోంది కియారా. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Kiara advani bold comments on dating and living relation ship,kiara advani,kiara advani dance,kiara advani bold comments,kiara advani about before marriage sex,kiara advani on living relation ship,kiara advani biography,kiara advani facebook,raju gari gadhi 3 movie review,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 review,kiara advani twitter,kiara advani instragram,kiara advani lifestyle,kiara advani age,kiara advani song,kiara advani family,kiara advani kabir singh,kiara advani kiss kabir singh,kiara advani hot,kiara advani movies,kiara advani new song,kiara advani wiki,kiara advani facts,kiara advani songs,kiara advani kalank,kiara advani haircut,kiara advani all songs,kiara advani ramp walk.కియారా అడ్వాని, కియారా అడ్వాని డ్యాన్స్, కియారా అడ్వాని బయోగ్రఫీ, కియారా అడ్వాని ఫేస్బుక్, కియారా అడ్వాని ట్విట్టర్, కియారా అడ్వాని ఇన్‌స్ట్రాగ్రామ్, కియారా అడ్వానీ లైఫ్ స్టైల్, కియారా అడ్వాన్ ఏజ్, కియారా అడ్వాని సాంగ్, కియారా అడ్వాని ఫ్యామిలీ, కియారా అడ్వాని కబీర్ సింగ్, కియారా అడ్వాని ముద్దు కబీర్ సింగ్ కియారా అడ్వాని హాట్, కియారా అడ్వాని సినిమాలు, కియారా అడ్వాని కొత్త పాట, కియారా అడ్వాని వికీ, కియారా అడ్వాని నిజాలు, కియారా అడ్వాని పాటలు, కియారా అడ్వాని కలంక్, కియారా అడ్వాని హ్యారీకట్, కియారా అడ్వాన్నీ అన్ని పాటలు, కియారా అడ్వాని రాంప్ వాక్,పెళ్లికి ముందు సెక్స్,
కియారా అద్వానీ వ్యాఖ్యలు (Instagram/Photo)


ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు శృంగారం గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది. ఐతే.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అనుకుంటే నే రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తానిని చెప్పింది. తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో లేనని చెప్పుకొచ్చింది. ఉన్నట్లయితే ఆ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఎవరైనా తమను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని అనుకున్న తర్వాతనే రిలేషన్ షిప్‌ని మొదలుపెట్టాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. అలాగే ఒకిరిమీద ఒకరికి నమ్మకం ఉన్నపుడు పెళ్లికి ముందు కమిటైన తప్పులేదంది. అంతేకాదు పెళ్లికి కలిసి తిరిగినా తప్పులేదని చెప్పుకొస్తోంది ఈ భామ. తాజాగా కియారా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు