Kiara Advani: కియారా అద్వానీ డేటింగ్.. ఎలాగో తెలుసా..

.కియారా చేస్తున్న తాజా సినిమా 'ఇందూ కీ జవానీలో' కియారా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో గజియాబాద్‌ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో నటిస్తోంది కియారా. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

news18-telugu
Updated: October 18, 2019, 12:59 PM IST
Kiara Advani: కియారా అద్వానీ డేటింగ్.. ఎలాగో తెలుసా..
కియారా అద్వానీ (Instagram/kiaraaliaadvani)
news18-telugu
Updated: October 18, 2019, 12:59 PM IST
కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' , రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించింది. తాజాగా షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే 'ఇందూ కీ జవానీ' అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కియారా .. హీరోయిన్ల కు కొన్ని సలహాలు ఇచ్చింది .ఓ నటిగా స్థిరపడాలంటే అందం ఒక్కటే సరిపోదని , ఆత్మవిశ్వాసం, ఇచ్చిన పాత్రలో మెప్పించే సత్తా ఉంటేనే రాణించడం సాధ్యం అని చెబుతోంది.

kiara advani interesting comments on love and movies,kiara advani,#kiaraadvani,kabir singh collections,kabir singh world wide collections,kiara adwani,lust stories,kiara advani lust stories web series,kiara bold charecter,kiara advani kiss scene,kiara advani age,kiara advani size,kiara advani sex scenes,kiara advani,kiara advani lust stories,kiara advani in lust stories,lust stories kiara advani hot scene,kiara advani songs,kiara lust stories,kiara advani hot scene,kiara advani hot scene in lust stories,kiara advani hot,lust stories movie,ice cream lust stories kiara advani,lust stories kiara advani scene,lust stories kiara advani remote scene,karan johar,kiara advani interview,bollywood,mahesh babu kiara advani bharath anu nenu,ram charan kiara advani vinaya vidheya rama,bollywood,tollywood,కియరా అద్వానీ,కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్, కియరా అద్వానీ హస్త ప్రయోగం,టాలీవుడ్,బాలీవుడ్,
‘కియారా అద్వానీ’ Instagram.com/kiaraaliaadvani


ఇక తన మేకప్ విషయమై కియారా మాట్లాడుతూ.. తాను తక్కువ మేకప్‌ వేసుకుంటానని, చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. రాత్రి పడుకునే ముందు మొత్తం మేకప్‌ తీసేస్తానని, అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంటానని చెప్పుకొచ్చింది. కియారా చేస్తున్న తాజా సినిమా 'ఇందూ కీ జవానీలో' కియారా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో ఘజియాబాద్‌ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో నటిస్తోంది కియారా. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్‌ పోస్ట్ చేస్తూ యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చెయ్యడంలో కియారా అంతులేని పాపులారిటీ సంపాదించింది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...