ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ఇపుడు ప్రభాస్ వంతు..

అవును ఎన్టీఆర్, మహేష్ బాబు తర్వాత ఇపుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటేంటే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 21, 2019, 8:18 AM IST
ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ఇపుడు ప్రభాస్ వంతు..
మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్ (twitter/Photos)
  • Share this:
అవును ఎన్టీఆర్, మహేష్ బాబు తర్వాత ఇపుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటేంటే.. కన్నడలో యశ్ హీరోగా కేజీఎఫ్ సినిమాతో హోల్ ఇండియా పాపులర్ అయ్యాడు. ‘కేజీఎఫ్’ సక్సెస్‌తో ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయడానికి తెలుగుతో పాటు తమిళంలోని అగ్ర హీరోలందరు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆయా హీరోలకు ఓ లైన్ చెప్పి సినిమాలను ఓకే చేయించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ డైనమిక్ డైరెక్టర్.. ప్రభాస్‌ను కలిసి ఒక డిఫరెంట్ కథతో ఇంప్రెస్ చేసినట్టు చెబుతున్నారు. దానికి యంగ్ రెబల్ స్టార్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

kgf director prashanth neel will director prabhas after jr ntr and mahesh babu movies,jr ntr,jr ntr twitter,mahesh babu twitter,mahesh babu jr ntr prabahs,prabhas instagram,jr ntr instagram,prabhas facebook,prabhas twitter,mahesh babu instagram,mahesh babu twitter,prashanth neel mahesh babu prabhas jr ntr,prashanth neel jr ntr,prashanth neel prabhas,prashanth neel mahesh babu, jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,jr ntr Tharun Bhascker movie,Tharun Bhascker,rrr,rrr movie,jr ntr koratala siva movie,jr ntr tarun bhaskar,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,జూ ఎన్టీఆర్ తరుణ్ భాస్కర్,ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్ ప్రభాస్,ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మహేష్ బాబు,ప్రశాంత్ నీల్ మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్.మహేష్,ఎన్టీఆర్,ప్రభాస్ (file photos)


ముందుగా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 2 తర్వాత  మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ రెండు సినిమాలు కంప్లీటైన తర్వాత కానీ ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కానీకీ ఎంత లేదన్న యేడాదిన్నరకు పైగా  సమయం పట్టే అవకాశం ఉంది. ఏమైనా కన్నడలో కేజీఎఫ్‌తో సత్తా చూపెట్టిన ఈ దర్శకుడు ఇపుడు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం విశేషమనే చెప్పాలి.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com