KGF Chapter 2: విడుద‌లైన అధీర లుక్.. సంజ‌య్ ద‌త్ అదుర్స్..

కేజీయ‌ఫ్ సినిమా మొద‌లైన‌పుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 29, 2019, 10:47 AM IST
KGF Chapter 2: విడుద‌లైన అధీర లుక్.. సంజ‌య్ ద‌త్ అదుర్స్..
సంజయ్ దత్ కేజీయఫ్ 2
  • Share this:
కేజీయ‌ఫ్ సినిమా మొద‌లైన‌పుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. కేజీయ‌ఫ్ ప్ర‌భంజ‌నం అలా సాగింది మ‌రి. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి క‌న్న‌డ సినిమా స్థాయిని దేశానికి చాటింది కేజీయ‌ఫ్. ఇక ఈ చిత్రంతో య‌శ్ కూడా సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్ర తొలి భాగ‌మే అంత సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఇప్పుడు పార్ట్ 2పై కూడా అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి.
KGF Chapter 2-Sanjay Dutt as Adheera and look goes crazy in social media pk కేజీయ‌ఫ్ సినిమా మొద‌లైన‌పుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. kgf chapter 2,kgf chapter 2 twitter,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
KGFలో యశ్

కేజీయఫ్‌లో ప్ర‌ధాన కారెక్ట‌ర్ అధీర‌. మెయిన్ విల‌న్ త‌మ్ముడు ఈయ‌న‌. ఆ పాత్ర‌ను ఛాప్ట‌ర్ వ‌న్‌లో రివీల్ చేయ‌లేదు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు రెండో భాగంలో ఈ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ కారెక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ చేస్తున్నాడు. తాజాగా ఈ లుక్ విడుద‌లైంది. పూర్తి మొహం క‌నిపించ‌కుండా అలా చూస్తున్న సంజ‌య్ లుక్ కేజీయఫ్ 2పై అంచ‌నాలు పెంచేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇదే ఏడాది కేజీయ‌ఫ్ 2 విడుద‌ల కానుంది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు