KGF Chapter 2: యశ్ దున్నేసాడు బాబోయ్.. రికార్డులు గల్లంతే..

KGF ఛాప్టర్ 1 విడుదలైనపుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 21, 2019, 6:07 PM IST
KGF Chapter 2: యశ్ దున్నేసాడు బాబోయ్.. రికార్డులు గల్లంతే..
కెజియఫ్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్
  • Share this:
KGF ఛాప్టర్ 1 విడుదలైనపుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. కేజీయ‌ఫ్ ప్ర‌భంజ‌నం అలా సాగింది మ‌రి. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి క‌న్న‌డ సినిమా స్థాయిని దేశానికి చాటింది KGF. ఇక ఈ చిత్రంతో య‌శ్ కూడా సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్ర తొలి భాగ‌మే అంత సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఇప్పుడు పార్ట్ 2పై కూడా అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
KGF Chapter 2 movie first look released and Yash look gets tremendous response pk KGF ఛాప్టర్ 1 విడుదలైనపుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. kgf chapter 2,kgf chapter 2 twitter,yash look,kgf chapter 2 1st look,kgf chapter 2 yash look,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,కేజియఫ్ 2 ఫస్ట్ లుక్,యశ్ ఫస్ట్ లుక్ కేజియఫ్ 2,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్: KGF

ఇందులో యశ్‌ను చూస్తుంటే వామ్మో ఏంటా కసి అనుకోకుండా ఉండలేరు. కళ్లలో మెరుపు అలా ఉంది మరి. తొలి భాగంలో బానిసగా KGFలో ఎంటర్ అయ్యే యశ్.. రెండో భాగంలో చక్రవర్తి అయిపోయాడు. అదే లుక్ విడుదల చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. KGF 2లో ప్ర‌ధాన కారెక్ట‌ర్ అధీర‌. మెయిన్ విల‌న్ త‌మ్ముడు ఈయ‌న‌. ఆ పాత్ర‌ను ఛాప్ట‌ర్ 1లో రివీల్ చేయ‌లేదు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.

KGF Chapter 2 movie first look released and Yash look gets tremendous response pk KGF ఛాప్టర్ 1 విడుదలైనపుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. kgf chapter 2,kgf chapter 2 twitter,yash look,kgf chapter 2 1st look,kgf chapter 2 yash look,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,కేజియఫ్ 2 ఫస్ట్ లుక్,యశ్ ఫస్ట్ లుక్ కేజియఫ్ 2,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
సంజయ్ దత్ కేజీయఫ్ 2

ఇప్పుడు రెండో భాగంలో ఈ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ కారెక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈయన లుక్ వైరల్ అయింది. పూర్తి మొహం క‌నిపించ‌కుండా అలా చూస్తున్న సంజ‌య్ లుక్ KGF 2పై అంచ‌నాలు పెంచేసింది. ఇప్పుడు యశ్ కూడా దుమ్ము దులిపేసాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. 2020లో KGF 2 విడుద‌ల కానుంది.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు