KGF Chapter 2: రైట్స్ కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్లు..

జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కెజియఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 22, 2019, 2:50 PM IST
KGF Chapter 2: రైట్స్ కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్లు..
KGF 2 కొత్త పోస్టర్ (KGF 2 Movie)
  • Share this:
జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కెజియఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో. ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు.
KGF Chapter 2 business in sky high and distributors offering huge amount for second part pk జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కెజియఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో. kgf chapter 2,kgf chapter 2 twitter,yash look,kgf chapter 2 business,kgf chapter 2 box office,kgf chapter 2 rights,kgf chapter 2 1st look,kgf chapter 2 yash look,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,కేజియఫ్ 2 ఫస్ట్ లుక్,యశ్ ఫస్ట్ లుక్ కేజియఫ్ 2,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
కెజియఫ్ పోస్టర్స్ Twitter


నెమ్మదిగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పటి వరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మ‌కూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
KGF Chapter 2 business in sky high and distributors offering huge amount for second part pk జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కెజియఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో. kgf chapter 2,kgf chapter 2 twitter,yash look,kgf chapter 2 business,kgf chapter 2 box office,kgf chapter 2 rights,kgf chapter 2 1st look,kgf chapter 2 yash look,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,కేజియఫ్ 2 ఫస్ట్ లుక్,యశ్ ఫస్ట్ లుక్ కేజియఫ్ 2,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
సంజయ్ దత్ కేజీయఫ్ 2

తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడ‌దని నిర్ణ‌యం తీసుకుంటున్నారు.
KGF Chapter 2 business in sky high and distributors offering huge amount for second part pk జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కెజియఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో. kgf chapter 2,kgf chapter 2 twitter,yash look,kgf chapter 2 business,kgf chapter 2 box office,kgf chapter 2 rights,kgf chapter 2 1st look,kgf chapter 2 yash look,kgf chapter 2 facebook,kgf chapter 2 hashtag,kgf chapter 2 instagram,kgf chapter 2 yash,kgf chapter 2 sanjay dutt adheera look released,kgf chapter 2 trailer,kgf 2,kgf chapter 2 release date,kgf chapter 2 teaser,sanjay dutt,kgf 2 trailer,kgf chapter 1,kgf chapter 2 first look,sanjay dutt kgf chapter 2,yash kgf chapter 2,kgf chapter 2 update,sanjay dutt kgf 2,sanjay dutt adheera,kgf chapter 2 adheera,kgf trailer 2,kgf,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 movie,kgf chapter 2 official trailer,telugu cinema,kgf chapter 2 release date,కేజియఫ్ 2 ఫస్ట్ లుక్,యశ్ ఫస్ట్ లుక్ కేజియఫ్ 2,అధీర,కేజీయఫ్ 2 అధీర లుక్,సంజయ్ దత్ కేజీయఫ్ 2 అధీర,యశ్ సంజయ్ దత్ కేజీయఫ్ 2,కన్నడ సినిమా
కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి

అంతేక‌దా మ‌రి.. బంగారు కోడిపెట్ట చేతిలో ఉన్నప్పుడే దాని గుడ్లను వాడుకోవాలి.. గుడ్లు తినేది ఎవరో అయితే వీళ్లెందుకు క‌ష్ట‌ప‌డ‌టం..? ప‌్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో య‌శ్ హీరోగా న‌టించాడు. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ఇండియాలో నెంబర్ వన్ ట్రెండ్ అవుతుంది కెజియఫ్ 2 పోస్టర్.
First published: December 22, 2019, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading