అందాలతో ఫిదా చేస్తోన్న పూరీ జగన్నాథ్ రోమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ

పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వస్తున్న 'రోమాంటిక్' సినిమాలో కేతిక శర్మ హీరోయిన్. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందాలతో పిచ్చెక్కిస్తోంది . సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది.

news18-telugu
Updated: May 11, 2019, 6:26 PM IST
అందాలతో ఫిదా చేస్తోన్న పూరీ జగన్నాథ్ రోమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ
కేతిక శర్మ
  • Share this:
కేతిక శర్మ.. అందాలతో ఫిదా చేస్తోన్న ఈ భామను పూరి జగన్నాథ్.. తనయుడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.  ఆకాష్ పూరి  హీరోగా  'రొమాంటిక్' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో కేతిక శర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు..కేతిక శర్మ 'రొమాంటిక్' సినిమాలో ఎలా కనిపించబోతోంది? తెలియదు కాని.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం కేతిక తన అంద చందాలతో అదరగొడూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. కేతిక తన సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్ స్టాగ్రమ్‌లో ఎప్పటికప్పుడు  కొత్త కొత్త ఫోటోలను, వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ..అభిమానుల్ని అలరిస్తోంది. కేతిక పోస్ట్ చేస్తోన్న ఈ ఫోటోలను చూసిన పూరి అభిమానులు.. కేతిక విషయంలో పూరి సెలక్షన్‌.. సూపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అయితే చూడాలి..ఈ సినిమా తర్వాత కేతిక భవిష్యత్తు ఎలా ఉండబోతోందో. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే..అమ్మడు భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదు. అలా కాక పోతేనే..కాస్తా కంగారు పడాలి.

కేతిక శర్మ
కేతిక శర్మ

అది అలా వుంటే ఆకాష్ పూరి 'మెహబూబా'  సినిమాకు నటుడిగా ప్రశంసలు అందుకున్నా.. ఆ సినిమా అనుకున్నంతగా.. ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దీంతో ఇప్పడు వస్తోన్న ఈ సినిమా ఆకాష్ పూరికి ఎంతో కీలకమైనది.  దీంతో ఇక రెండో సినిమాతో ఎట్టి పరిస్థితిలోనైనా.. హిట్ కొట్టాలన్న పంతం కనబరుస్తున్నాడు ఆకాష్. ఈ సినిమాను పూరి జగన్నాథ్.. ఛార్మి కలిసి  నిర్మిస్తున్నారు.మత్తెక్కిస్తోన్న హీరోయిన్ కేతిక శర్మ ఫోటో షూట్
First published: May 11, 2019, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading