అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత..

బాలీవుడ్‌లో ఒక యేడాదిలో అత్యధిక చిత్రాలు చేసే హీరోగా అక్షయ్ కుమార్ సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్  ‘ప్యాడ్‌మాన్’, ‘గోల్డ్’ ‘2.O’  మూవీలతో పలకరించిన అక్షయ్ కుమార్..ఇపుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కేసరి’ సినిమాతో వస్తున్నాడు. తాజాగా కేసరి ట్రైలర్‌ను విడుదల చేశారు.

news18-telugu
Updated: February 21, 2019, 12:04 PM IST
అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత..
మరోవైపు 19వ శతాబ్ధంలో జరిగిన సారాగర్హీ యుద్ధ  నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కేసరి’ మూవీతో మరోసారి యాక్షన్ హీరోగా మరోసారి తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఇంకోవైపు హౌస్‌పుల్ 4 సినిమాతో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు.
  • Share this:
బాలీవుడ్‌లో ఒక యేడాదిలో అత్యధిక చిత్రాలు చేసే హీరోగా అక్షయ్ కుమార్ సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్  ‘ప్యాడ్‌మాన్’, ‘గోల్డ్’ ‘2.O’  మూవీలతో పలకరించిన అక్షయ్ కుమార్..ఇపుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కేసరి’ సినిమాతో వస్తున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌లతో ‘కేసరి’ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ మేకర్స్..తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో భారతీయులు అంతా బానిసలు..ఈ మట్టిలో అందరు పిరికివాళ్లే పుడతారు అంటూ ఒక ఇంగ్లీష్ వాడు హీరోతో అన్న డైలాగులతో ప్రారంభమవుతుంది. దానికి జవాబు ఇవ్వడానికి సరైన సమయం దొరికింది అంటూ హీరో చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.‘కేసరి’ సినిమా విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు.21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ.

Kesari Trailer Released.. akshay Is Ready for the Battle of Saragarhi, బాలీవుడ్‌లో ఒక యేడాదిలో అత్యధిక చిత్రాలు చేసే హీరోగా అక్షయ్ కుమార్ సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్  ‘ప్యాడ్‌మాన్’, ‘గోల్డ్’ ‘2.O’  మూవీలతో పలకరించిన అక్షయ్ కుమార్..ఇపుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కేసరి’ సినిమాతో వస్తున్నాడు. తాజాగా కేసరి ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత.., Kesari Trailer, Kesari Trailer Released, akshay Kumar Kesari Trailer Released, Akshay kumar Kesari Trailer Talk, Akshay kumar is Ready for the Battle of Saragarhi, Bollywood News, Hindi Cinema, కేసరి ట్రైలర్, అక్షయ్ కుమార్ కేసరి ట్రైలర్ విడుదల, అక్షయ్ కుమార్ కేసరి ట్రైలర్ టాక్, సారాగర్హి యుద్ధం, అక్షయకుమార్ సారాగర్హీ యుద్ద నేపథ్యంలో కేసరి, హిందీ సినిమా, బాలీవుడ్ న్యూస్
కేసరి మూవీలో అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)


అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమాను తెరకెక్కించారు. ‘కేసరి’లో  అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. ‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు. సిక్కులు కూడా త్యాగానికి గుర్తు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను మార్చి 21న  రిలీజ్ చేయనున్నారు. 

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ 

ఇవి కూడా చదవండి 

సల్మాన్ ఖాన్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత...

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై వర్మ మార్క్ ట్వీట్ల వర్షం.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

క్రేజీ టైటిల్‌తో మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమా...ఇంతకీ పేరేంటో తెలుసా..
Published by: Kiran Kumar Thanjavur
First published: February 21, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading