‘మగధీర’ రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో.. ఎవరో తెలుసా..

బాలీవుడ్‌లో రిలీజైన అక్షయ్ కుమార్ కేసీరి మూవీకి..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీరకు కొన్ని పోలీకలు ఉన్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 22, 2019, 7:26 AM IST
‘మగధీర’ రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో.. ఎవరో తెలుసా..
రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ఫోటో
  • Share this:
బాలీవుడ్‌లో విడుదలైన అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి..టాలీవుడ్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’కు కొన్ని పోలీకలున్నాయి. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్..ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్..ఒకేసారి వంద మందిని పంపు అంటూ ఛాలెంజ్ చేసి మరి షేర్ ఖాన్ పంపిన వంద మందిని చంపుతాడు. ఇది సినిమా కాబట్టి హీరో ఎంతమందినైనా చంపుతాడని సరిపెట్టుకోవచ్చు.కానీ రియల్ లైఫ్‌లో మగధీర చంపిన 100 మంది కంటే దాదాపు నాల్గున్నర రెట్లు ఎక్కువ మందిని చంపిన ఘటన చరిత్రలో జరిగింది. ఆ సంఘటన నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ‘కేసరి’ సినిమా స్టోరీ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ మూవీని తెరకెక్కించారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఈ యుద్ధ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు.

Kesari Movie Review.. Ram charan's Magardheera is Reel Hero..Akshay Kumar Kesari is Real Hero,బాలీవుడ్‌లో రిలీజైన అక్షయ్ కుమార్ కేసీరి మూవీకి..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీరకు కొన్ని పోలీకలు ఉన్నాయి. ‘మగధీర’ రీల్ హీరో.. ‘కేసరి’ రియల్ హీరో.. ఎందుకో తెలుసా..,Kesari Movie Review,akshay kumar kesari movie review,akshay kumar kesari Ram Charan Magadheera,akshay kumar kesari real hero,ram Charan magadheera reel hero,akshay kumar kesari real hero ram Charan magadheera reel hero,Ram charan Rajamouli Akshay kumar RRR,Akshay kumar,Ram Charan,RRR,Kesari,Kesari movie,Bollywood News,Tollywood News,Telugu cinema,Hindi Cinema News,AP Politics,AP News,AP elections 2019,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కేసరి మూవీ రివ్యూ,రామ్ చరణ్ మగధీర,అక్షయ్ కుమార్ కేసరి రియల్ హీరో,సారాగర్హీ యుద్దం,కేసరి రియల్ హీరో,మగధీర రీల్ హీరో,అక్షయ్ కేసరి రియల్ హీరో రామ్ చరణ్ మగధీర రీల్ హీరో,హిందీ సినిమా,బాలీవుడ్ సినిమా,కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ,అక్షయ్ కుమార్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి,అనురాగ్ సింగ్,ఏపీ పాలిటిక్స్,ఏపీ రాజకీయాలు,హిందీ సినిమా
కేసరి, మగధీర

‘కేసరి’లో 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ మూవీ స్టోరీ.  ‘కేసరి’ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమా వెండితెరపై ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు.

Kesari Movie Review.. Ram charan's Magardheera is Reel Hero..Akshay Kumar Kesari is Real Hero,బాలీవుడ్‌లో రిలీజైన అక్షయ్ కుమార్ కేసీరి మూవీకి..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీరకు కొన్ని పోలీకలు ఉన్నాయి. ‘మగధీర’ రీల్ హీరో.. ‘కేసరి’ రియల్ హీరో.. ఎందుకో తెలుసా..,Kesari Movie Review,akshay kumar kesari movie review,akshay kumar kesari Ram Charan Magadheera,akshay kumar kesari real hero,ram Charan magadheera reel hero,akshay kumar kesari real hero ram Charan magadheera reel hero,Ram charan Rajamouli Akshay kumar RRR,Akshay kumar,Ram Charan,RRR,Kesari,Kesari movie,Bollywood News,Tollywood News,Telugu cinema,Hindi Cinema News,AP Politics,AP News,AP elections 2019,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కేసరి మూవీ రివ్యూ,రామ్ చరణ్ మగధీర,అక్షయ్ కుమార్ కేసరి రియల్ హీరో,సారాగర్హీ యుద్దం,కేసరి రియల్ హీరో,మగధీర రీల్ హీరో,అక్షయ్ కేసరి రియల్ హీరో రామ్ చరణ్ మగధీర రీల్ హీరో,హిందీ సినిమా,బాలీవుడ్ సినిమా,కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ,అక్షయ్ కుమార్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి,అనురాగ్ సింగ్,ఏపీ పాలిటిక్స్,ఏపీ రాజకీయాలు,హిందీ సినిమా
కేసరి మూవీలో అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ ఈసినిమాలో హవాల్దార్ ఇషాన్ సింగ్ పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం ఐదు కేజీల ఖడ్గం ఉపయోగించారు. మరోవైపు ఆయన నెత్తిన పెట్టుకున్న తలపాగా బరువు దాదాపు పది కిలోల వరకు ఉందని అక్షయ్.. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెప్పారు. మొత్తానికి పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈసినిమా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
First published: March 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు