అక్షయ్ ‘కేసరి’కి.. చరణ్ ‘మగధీర’కు ఉన్న తేడా అదే..

బాలీవుడ్‌లో త్వరలో రిలీజ్ కాబోతున్న అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి..టాలీవుడ్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’కు కొన్ని పోలీకలున్నాయి.

news18-telugu
Updated: February 21, 2019, 1:36 PM IST
అక్షయ్ ‘కేసరి’కి.. చరణ్ ‘మగధీర’కు ఉన్న తేడా అదే..
మగధీర వర్సెస్ కేసరి
news18-telugu
Updated: February 21, 2019, 1:36 PM IST
బాలీవుడ్‌లో త్వరలో రిలీజ్ కాబోతున్న అక్షయ్ కుమార్..‘కేసరి’ మూవీకి..టాలీవుడ్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’కు కొన్ని పోలీకలున్నాయి. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్..ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్..ఒకేసారి వంద మందిని పంపు అంటూ ఛాలెంజ్ చేసి మరి షేర్ ఖాన్ పంపిన వంద మందిని చంపుతాడు. ఇది సినిమా కాబట్టి హీరో ఎంతమందినైనా చంపుతాడని సరిపెట్టుకోవచ్చు.

కానీ రియల్ లైఫ్‌లో మగధీర చంపిన 100 మంది కంటే దాదాపు నాల్గున్నర రెట్లు ఎక్కువ మందిని చంపిన ఘటన చరిత్రలో జరిగింది. ఆ సంఘటన నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ సినిమా తెరకెక్కింది.

Kesari Trailer Released.. akshay Is Ready for the Battle of Saragarhi, బాలీవుడ్‌లో ఒక యేడాదిలో అత్యధిక చిత్రాలు చేసే హీరోగా అక్షయ్ కుమార్ సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్  ‘ప్యాడ్‌మాన్’, ‘గోల్డ్’ ‘2.O’  మూవీలతో పలకరించిన అక్షయ్ కుమార్..ఇపుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కేసరి’ సినిమాతో వస్తున్నాడు. తాజాగా కేసరి ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత.., Kesari Trailer, Kesari Trailer Released, akshay Kumar Kesari Trailer Released, Akshay kumar Kesari Trailer Talk, Akshay kumar is Ready for the Battle of Saragarhi, Bollywood News, Hindi Cinema, కేసరి ట్రైలర్, అక్షయ్ కుమార్ కేసరి ట్రైలర్ విడుదల, అక్షయ్ కుమార్ కేసరి ట్రైలర్ టాక్, సారాగర్హి యుద్ధం, అక్షయకుమార్ సారాగర్హీ యుద్ద నేపథ్యంలో కేసరి, హిందీ సినిమా, బాలీవుడ్ న్యూస్
కేసరి మూవీలో అక్షయ్ కుమార్


‘కేసరి’ సినిమా స్టోరీ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ సినిమాను తెరకెక్కించారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దామే కేసరి సినిమా.  21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ‘కేసరి’ సినిమా అసలు కథ. ఇప్పటికే విడుదలైన ‘కేసరి’ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.




‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు. సిక్కులు కూడా త్యాగానికి గుర్తు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు.‘కేసరి’ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమా వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తోందో చూడాలి.

కీర్తి సురేష్ లేెటెస్ట్ ఫోటోస్ 
Loading...


ఇవి కూడా చదవండి 

అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత..

సల్మాన్ ఖాన్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత...

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై వర్మ మార్క్ ట్వీట్ల వర్షం.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..
First published: February 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...