‘మన్మథుడు’తో మహానటి.. వాటే కాంబినేషన్..

అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

news18-telugu
Updated: June 5, 2019, 10:44 AM IST
‘మన్మథుడు’తో మహానటి.. వాటే కాంబినేషన్..
మన్మథుడు 2
  • Share this:
అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు సమంత ఈ సినిమాలో కథను మలుపుతిప్పే పాత్రలో సమంత నటిస్తోంది. మరోవైపు  ఈసినిమాలో కీర్తి సురేష్ మరో కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు నాగార్జునతో కీర్తి సురేష్‌ ఉన్న ఫోటోను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో కీర్తి సురేష్.. నాగార్జున ప్రియురాలి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘మన్మథుడు 2’ హీరోయిన్ స్టార్ కాస్టింగ్ విషయంలో నాగార్జున అసలు కాంప్రమైజ్ అయినట్టు కనబడటం లేదు. కీర్తి సురేష్ ఎంట్రీతో ‘మన్మథుడు 2’పై ఇంకింత అంచనాలు పెరిగాయి. చేతన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తోన్నఈ సినిమాలో వెన్నెల కిశోర్,నాజర్, రావు రమేష్, లక్ష్మీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. 

keerthy suresh to play important role in nagarjuna's manmadhudu 2,manmadhudu 2,manmadhudu 2 movie,nagarjuna twitter,nagarjuna instagram,keerthy suresh twitter,keerthy suresh instagram,nagarjuna manmadhudu 2,manmadhudu 2 teaser,manmadhudu 2 trailer,nagarjuna manmadhudu 2 movie,manmadhudu 2 first look,keerthy suresh,keerthi suresh,manmadhudu 2 movie songs,nagarjuna,manmadhudu 2 nagarjuna,manmadhudu 2 movie opening,manmadhudu 2 movie updates,nagarjuna movies,rahul ravindran got nagarjuna manmadhudu 2 movie chance,rahul ravindran manmadhudu 2 movie,tollywood,telugu cinema,andhra pradesh news,andhra pradesh politcis,మన్మథుడు,మన్మథుడు 2,మన్మథుడు సీక్వెల్,నాగార్జున మన్మథుడు 2,కీర్తి సురేష్,నాగార్జున కీర్తి సురేష్,నాగార్జున కీర్తి సురేష్ మన్మథుడు 2,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
కీర్తి సురేష్,మన్మథుడు 2
First published: June 5, 2019, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading