కీర్తి సురేష్ ఆ హీరోకు భార్య అయిపోతుంది.. ఆనంద‌మే అంటున్న మ‌హాన‌టి..

మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 13, 2019, 4:25 PM IST
కీర్తి సురేష్ ఆ హీరోకు భార్య అయిపోతుంది.. ఆనంద‌మే అంటున్న మ‌హాన‌టి..
కీర్తి సురేష్
  • Share this:
మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఈ చిత్రం త‌ర్వాత నిజంగానే మోడ్ర‌న్ మ‌హాన‌టి అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌హాన‌టి త‌ర్వాత ఈమె తెలుగులో సినిమాలు చేయ‌డం లేదు. ఇక్క‌డ హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని.. కేవలం పాటల్లో వచ్చిపోయే పాత్రలో మాత్రమే హీరోయిన్లను చూపిస్తారని ఆ మధ్య ఓ సారి కామెంట్ చేసింది కీర్తి సురేష్.
Keerthy Suresh to act as Bollywood Super Star Ajay Devgan wife in Amit Sharma movie pk.. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh bollywood entry,Keerthy Suresh hot photos,Keerthy Suresh ajay devgan wife,Keerthy Suresh ajay devgan amit sharma movie,Keerthy Suresh mahanati,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh  pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,అజయ్ దేవ్‌గన్ భార్య అయిపోయిన కీర్తి సురేష్,కీర్తి సురేష్ హాట్ ఫోటోస్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
కీర్తిసురేష్ మహానటి సినిమా

తనకు అలాంటి సినిమాలు చేయడం ఇష్టం ఉండదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిలో అలాంటి పాత్ర చేసి విమ‌ర్శ‌లు అందుకుంది ఈ భామ‌. అందుకే మహానటి లాంటి మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు మళ్లీ తెలుగులో సినిమా చేస్తానంటుంది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ కీర్తి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మహానటి లాంటి కథలు కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే వస్తుంటాయి. అలాంటి గొప్ప సినిమా రావాలి అంటే నిజంగానే అదృష్టం ఉండాలి. అది చాలా త్వరగా కీర్తి సురేష్ చెంత చేరింది.
Keerthy Suresh to act as Bollywood Super Star Ajay Devgan wife in Amit Sharma movie pk.. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh bollywood entry,Keerthy Suresh hot photos,Keerthy Suresh ajay devgan wife,Keerthy Suresh ajay devgan amit sharma movie,Keerthy Suresh mahanati,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh  pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,అజయ్ దేవ్‌గన్ భార్య అయిపోయిన కీర్తి సురేష్,కీర్తి సురేష్ హాట్ ఫోటోస్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
కీర్తిసురేష్ ఫైల్ ఫోటో

మళ్ళీ అలాంటి కథ వచ్చేంత వరకు వేచి చూస్తాన‌ని చెప్ప‌డం మాత్రం నిజంగా అవివేకమే అవుతుంది. తమిళ్లో కూడా కీర్తి సురేష్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో ఈమె బాలీవుడ్‌కి వెళుతుంది. అక్కడ బ‌దాయి హో లాంటి సినిమా తెర‌కెక్కించిన అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌ప్ప‌టి భార‌త ఫుట్ బాల్ కోచ్ అబ్ధుల్ స‌య్య‌ద్ ర‌హీం జీవితం ఆధారంగా తెర‌కెక్కించ‌బోయే సినిమాలో న‌టించ‌నుంది కీర్తి సురేష్. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.
Keerthy Suresh to act as Bollywood Super Star Ajay Devgan wife in Amit Sharma movie pk.. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh bollywood entry,Keerthy Suresh hot photos,Keerthy Suresh ajay devgan wife,Keerthy Suresh ajay devgan amit sharma movie,Keerthy Suresh mahanati,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh  pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,అజయ్ దేవ్‌గన్ భార్య అయిపోయిన కీర్తి సురేష్,కీర్తి సురేష్ హాట్ ఫోటోస్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
అజయ్ దేవ్‌గన్ కీర్తి సురేష్

ఈ చిత్రంలో త‌న‌ను న‌టించ‌మ‌ని అడిగినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు రుణ‌ప‌డిపోయానంటుంది కీర్తి. స‌య్యద్ జీవితం మ‌రుగున ప‌డిన చ‌రిత్ర‌.. అలాంటి వ్య‌క్తి జీవిత క‌థ‌తో భాగం కావ‌డం ఆనందంగా ఉందంటుంది కీర్తి సురేష్. ఈ చిత్రంలో అజ‌య్ భార్య‌గా న‌టించ‌నుంది కీర్తి. మొత్తానికి ఈ చిత్రంతో బాలీవుడ్‌లో కీర్తి సురేష్ ఎంట్రీ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.
First published: March 13, 2019, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading