కాటుక కళ్ళతో ఫిదా చేస్తోన్న కీర్తి సురేష్..

Keerthy Suresh :  కీర్తి సురేష్ 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాతో కిర్తి కెరీర్ పూర్తిగా మారిపోయింది.

news18-telugu
Updated: November 24, 2019, 1:46 PM IST
కాటుక కళ్ళతో ఫిదా చేస్తోన్న కీర్తి సురేష్..
Instagram/keerthysureshofficial
  • Share this:
Keerthy Suresh :  కీర్తి సురేష్ 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాతో కిర్తి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా  అయ్యారు. దీనికి తోడు ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. కీర్తి 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. ఆ తర్వాత నాని నేను లోకల్‌లో కీర్తి అదగొట్టింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా నిరూపించుకుని.. కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'పెంగ్విన్' సినిమాలో నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ పిక్‌లో కీర్తి అదరగొడుతోంది. కంటినిండా కాటుకతో చూపురులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బ్యూటీఫుల్ కీర్తి అంటూ కామెంట్స్ పెడుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
 View this post on Instagram
 

Candids, The true reflection of one's self! #Throwback to some of my favs ❤ PC: @kiransaphotography


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

అదిరిన అనసూయ నాభి అందాలు..

Published by: Suresh Rachamalla
First published: November 24, 2019, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading