కీర్తి సురేష్ మరో ‘మహానటి’ని సిద్ధం చేస్తుందా.. ‘మిస్ ఇండియా’ సంచలనం..

తెలుగులో అప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ ప్రత్యేకంగా నిలిచింది. అసలు తెలుగులో ఓ హీరోయిన్‌కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని తెలిసేలా చేసిన సినిమా ఇది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 2:48 PM IST
కీర్తి సురేష్ మరో ‘మహానటి’ని సిద్ధం చేస్తుందా.. ‘మిస్ ఇండియా’ సంచలనం..
కీర్తి సురేష్ మిస్ ఇండియా స్టిల్
  • Share this:
తెలుగులో అప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ ప్రత్యేకంగా నిలిచింది. అసలు తెలుగులో ఓ హీరోయిన్‌కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని తెలిసేలా చేసిన సినిమా ఇది. జీవితకాల అవకాశం అంటారు కదా.. అలాంటి సినిమాగా మహానటి కీర్తి సురేష్ కెరీర్‌లో నిలిచిపోయింది. ఈ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడు ఆమెకు వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. అందులోంచి ‘మిస్ ఇండియా’ అనే సినిమా చేస్తుంది కీర్తి. ఇది తన కీర్తిని మరింత పెంచుతుందని నమ్ముతుంది కీర్తి సురేష్.
Keerthy Suresh putting all her efforts for Miss India movie and she hopes for another Mahanati pk తెలుగులో అప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ ప్రత్యేకంగా నిలిచింది. అసలు తెలుగులో ఓ హీరోయిన్‌కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని తెలిసేలా చేసిన సినిమా ఇది. keerthy suresh about biopics,keerthy suresh,keerthi suresh,keerthi suresh new movie,keerthi suresh movies,keerthi suresh national award,keerthy suresh speech,keerthy suresh latest news,keerthi suresh interview,keerthy suresh movies,telugu news,keerthy suresh best actress,keerthy suresh national award,keerthy suresh mahanati movie,keerthy suresh best actress 2019,keerthi suresh songs,latest news,national award for keerthy suresh,mahanati,mahanati movie,keerthy suresh miss india,keerthi suresh insta,keerthi suresh new movies,keerthi suresh fb,keerthi suresh age,keerthi suresh hot,keerthi suresh pics,keerthy suresh movies,keerthy suresh interview,keerthy suresh rejects rana,keerthy suresh rejects rana daggubati offer,keerthy suresh speech,miss india teaser,keerthy suresh miss india teaser,keerthy suresh look tests,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ మిస్ ఇండియా,మహానటి కీర్తి సురేష్,తెలుగు సిినిమా
కీర్తి సురేష్ ఫోటో Instagram.com/keerthysureshofficial

మహానటి కోసం ఎంతగా ప్రాణం పెట్టి నటించిందో.. ఇప్పుడు మిస్ ఇండియా కోసం కూడా అదే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో కథ ప్రకారం కొన్ని భిన్నమైన గెటప్స్‌లో కనిపించాల్సి వస్తుంది. అందుకే వాటి కోసం చాలా కష్టపడింది కీర్తి. కారెక్టర్ కోసం బరువు కూడా చాలా తగ్గిపోయింది కీర్తి. ఇక లుక్ టెస్ట్స్ కోసం కూడా చాలా కష్టపడింది కీర్తి. ఒక్కో లుక్ కోసం కనీసం 10 టెస్ట్స్ చేశారని.. మొత్తంగా 50కి పైగా లుక్ టెస్ట్స్ జరిగాయని చెబుతుంది కీర్తి సురేష్.

Keerthy Suresh putting all her efforts for Miss India movie and she hopes for another Mahanati pk తెలుగులో అప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ ప్రత్యేకంగా నిలిచింది. అసలు తెలుగులో ఓ హీరోయిన్‌కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని తెలిసేలా చేసిన సినిమా ఇది. keerthy suresh about biopics,keerthy suresh,keerthi suresh,keerthi suresh new movie,keerthi suresh movies,keerthi suresh national award,keerthy suresh speech,keerthy suresh latest news,keerthi suresh interview,keerthy suresh movies,telugu news,keerthy suresh best actress,keerthy suresh national award,keerthy suresh mahanati movie,keerthy suresh best actress 2019,keerthi suresh songs,latest news,national award for keerthy suresh,mahanati,mahanati movie,keerthy suresh miss india,keerthi suresh insta,keerthi suresh new movies,keerthi suresh fb,keerthi suresh age,keerthi suresh hot,keerthi suresh pics,keerthy suresh movies,keerthy suresh interview,keerthy suresh rejects rana,keerthy suresh rejects rana daggubati offer,keerthy suresh speech,miss india teaser,keerthy suresh miss india teaser,keerthy suresh look tests,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ మిస్ ఇండియా,మహానటి కీర్తి సురేష్,తెలుగు సిినిమా
కీర్తి సురేష్ (photo/ Instagram)

కథ నచ్చింది కాబట్టి అన్నింట్లోనూ కీర్తి చాలా ఓపిగ్గా పాల్గొందని చెబుతున్నారు చిత్రయూనిట్. కచ్చితంగా ఈ చిత్రం కూడా కీర్తికి మరో మహానటి అవుతుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఉన్న భిన్నమైన పాత్రల్లో కీర్తి సురేష్ ఒదిగిపోవడం చూసి తనకు చాలా ఆశ్చర్యం వేసిందని చెబుతున్నాడు దర్శకుడు నరేంద్రనాథ్. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు