బాలీవుడ్ వెళ్లగానే పూర్తిగా మారిపోయిన కీర్తి సురేష్..

మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి ‘మ‌హాన‌టి’తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. తాజాగా ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లో నటిస్తోంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ పూర్తిగా మారిపోయింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 16, 2019, 3:09 PM IST
బాలీవుడ్ వెళ్లగానే పూర్తిగా మారిపోయిన కీర్తి సురేష్..
కీర్తి సురేష్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 16, 2019, 3:09 PM IST
మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి ‘మ‌హాన‌టి’తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. ఈ చిత్రం త‌ర్వాత నిజంగానే మోడ్ర‌న్ మ‌హాన‌టి అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌హాన‌టి త‌ర్వాత ఈమె తెలుగులో సినిమాలు చేయ‌డం లేదు. ఇక్క‌డ హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని.. కేవలం పాటల్లో వచ్చిపోయే పాత్రలో మాత్రమే హీరోయిన్లను చూపిస్తారని ఆ మధ్య ఓ సారి కామెంట్ చేసింది కీర్తి సురేష్.తాజాగా ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లో నటిస్తోంది. ఈయన 1953 నుండి 1963 వరకు కోచ్‌గా వ్యవహరించారు.

Keerthy Suresh to act as Bollywood Super Star Ajay Devgan wife in Amit Sharma movie pk.. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించి మ‌హాన‌టితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh bollywood entry,Keerthy Suresh hot photos,Keerthy Suresh ajay devgan wife,Keerthy Suresh ajay devgan amit sharma movie,Keerthy Suresh mahanati,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,అజయ్ దేవ్‌గన్ భార్య అయిపోయిన కీర్తి సురేష్,కీర్తి సురేష్ హాట్ ఫోటోస్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,

బోనీ కపూర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం కీర్తి సురేష్ పగలు రాత్రి శరీరాన్ని కష్టపెడుతోంది. బాలీవుడ్‌లో నెగ్గుకు రావాలంటే బొద్దుగా కాకుండా సన్నగా మెరుపుతీగలా ఉండాలి. అందుకే స్లిమ్‌గా మారడం కోసం వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా స్లిమ్‌గా తయారైంది. మొత్తానికి రోమ్‌లో రోమన్‌లా ఉండాలన్న ఫార్ములాను కీర్తి సురేష్ బాగానే ఒంటపట్టించుకుంది.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...