Home /News /movies /

కీర్తిసురేష్ మ‌న‌సులో మాట‌.. ఆమె స్థాయి అందుకోవ‌డం క‌ష్టం..

కీర్తిసురేష్ మ‌న‌సులో మాట‌.. ఆమె స్థాయి అందుకోవ‌డం క‌ష్టం..

కీర్తిసురేష్ లేటెస్ట్ ఫోటోస్

కీర్తిసురేష్ లేటెస్ట్ ఫోటోస్

తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తిసురేష్. అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా చేయ‌క‌ముందే అమ్మ‌డు రేసులోకి వ‌చ్చేసింది. దాంతో ఇప్పుడు కీర్తి కోసం స్టార్ డైరెక్ట‌ర్ల‌తో పాటు నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కీర్తి. ఇందులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తిసురేష్. అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా చేయ‌క‌ముందే అమ్మ‌డు రేసులోకి వ‌చ్చేసింది. దాంతో ఇప్పుడు కీర్తి కోసం స్టార్ డైరెక్ట‌ర్ల‌తో పాటు నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కీర్తి. ఇందులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో మ‌హాన‌టి ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంద‌ని చెప్పింది కీర్తిసురేష్. దాంతోపాటు త‌న త‌ల్లి స్థానం అందుకోవ‌డం క‌ష్టమ‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

Keerthy Suresh opens about her mother Menaka stardom.. She wants to like her mother kp.. తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తిసురేష్. అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా చేయ‌క‌ముందే అమ్మ‌డు రేసులోకి వ‌చ్చేసింది. దాంతో ఇప్పుడు కీర్తి కోసం స్టార్ డైరెక్ట‌ర్ల‌తో పాటు నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కీర్తి. ఇందులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. keerthy suresh,keerthy suresh images,keerthy suresh twitter,keerthy suresh menaka,keerthi suresh menaka's daughter,keerthy suresh mother,keerthi suresh mahanati,telugu cinema,కీర్తిసురేష్,కీర్తిసురేష్ సినిమాలు,మహానటి కీర్తిసురేష్,మేనక కీర్తిసురేష్,అమ్మ మేనకలా మారిపోతానంటున్న కీర్తిసురేష్,తెలుగు సినిమా
అమ్మ మేనక సురేష్‌తో కీర్తిసురేష్


కీర్తి అమ్మ మేన‌క కూడా స్టార్ హీరోయినే. ఒక‌ప్పుడు మ‌ళ‌యాలంలో ఆమె 120 సినిమాల్లో న‌టించారు. 80ల్లో మేన‌క పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? అయితే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయ‌క‌పోవ‌డంతో కేవ‌లం కేర‌ళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిమితం అయిపోయింది మేన‌క. ఇక ఇప్పుడు త‌ల్లి ప్లేస్ గురించి మాట్లాడుతూ ఆమె స్టార్ డ‌మ్ అందుకోవ‌డం అంత చిన్న విష‌యం కాద‌ని చెప్పింది కీర్తి. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ళ‌యాలంలో కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది కీర్తిసురేష్.

Keerthy Suresh opens about her mother Menaka stardom.. She wants to like her mother kp.. తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తిసురేష్. అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా చేయ‌క‌ముందే అమ్మ‌డు రేసులోకి వ‌చ్చేసింది. దాంతో ఇప్పుడు కీర్తి కోసం స్టార్ డైరెక్ట‌ర్ల‌తో పాటు నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కీర్తి. ఇందులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. keerthy suresh,keerthy suresh images,keerthy suresh twitter,keerthy suresh menaka,keerthi suresh menaka's daughter,keerthy suresh mother,keerthi suresh mahanati,telugu cinema,కీర్తిసురేష్,కీర్తిసురేష్ సినిమాలు,మహానటి కీర్తిసురేష్,మేనక కీర్తిసురేష్,అమ్మ మేనకలా మారిపోతానంటున్న కీర్తిసురేష్,తెలుగు సినిమా
అమ్మ మేనక సురేష్‌తో కీర్తిసురేష్


త‌న‌కు తన త‌ల్లిలా స్టార్ అవ్వాల‌ని ఉంద‌ని.. అదే స‌మ‌యంలో కుటుంబం త‌ల దించుకునే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని ముందే నిర్ణ‌యించుకుని మ‌రీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెబుతుంది కీర్తిసురేష్. అనుకున్న‌ట్లుగానే వ‌ర‌స‌గా మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ కేర‌ళ కుట్టి. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌హాన‌టి లాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది కీర్తిసురేష్. మ‌రో రెండు మూడు సినిమాలు ఇలాంటివి న‌టిస్తే క‌చ్చితంగా మేన‌క రేంజ్ అందుకోవ‌డం ఖాయం.

డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటోషూట్ 2019..
First published:

Tags: Keerthi Suresh, Keerthy Suresh, Malayala Cinema, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు