• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KEERTHY SURESH NOT ACCEPTING MOVIES AFTER MAHANATI IN TELUGU AND GOING TO BOLLYWOOD PK

కీర్తి సురేష్ కెరీర్‌కు ‘మహానటి’ వరమా.. శాపమా..?

జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేష్: మహానటి

అదేంటి.. ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాను పట్టుకుని ఇంత మాటనేసారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు..

  • Share this:
అదేంటి.. ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాను పట్టుకుని ఇంత మాటనేసారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు.. ఈ భామకు ఇక్కడ అవకాశాలు రావడం లేదా లేదంటే వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటుందా.. ఇప్పుడు అభిమానుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. అయితే ఈ విషయంలో కీర్తి సురేష్ చెప్పే సమాధానం మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది.

Keerthy Suresh is going to Bollywood and not accepting movies in Telugu after Mahanati movie pk.. అదేంటి.. ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాను పట్టుకుని ఇంత మాటనేసారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు.. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh hot photos,Keerthy Suresh mahanati,Keerthy Suresh mahanati awards,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh movies,,Keerthy Suresh pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
కీర్తిసురేష్

తెలుగులో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని.. కేవలం పాటల్లో వచ్చిపోయే పాత్రలో మాత్రమే హీరోయిన్లను చూపిస్తారని ఆ మధ్య ఓ సారి కామెంట్ చేసింది కీర్తి సురేష్. తనకు అలాంటి సినిమాలు చేయడం ఇష్టం ఉండదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిలో అలాంటి పాత్ర చేసి విమ‌ర్శ‌లు అందుకుంది ఈ భామ‌. అందుకే మహానటి లాంటి మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు మళ్లీ తెలుగులో సినిమా చేస్తానంటుంది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ కీర్తి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.

Keerthy Suresh is going to Bollywood and not accepting movies in Telugu after Mahanati movie pk.. అదేంటి.. ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాను పట్టుకుని ఇంత మాటనేసారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు.. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh hot photos,Keerthy Suresh mahanati,Keerthy Suresh mahanati awards,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh movies,,Keerthy Suresh pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
కీర్తిసురేష్ లేటెస్ట్ ఫోటోస్

మహానటి లాంటి కథలు కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే వస్తుంటాయి. అలాంటి గొప్ప సినిమా రావాలి అంటే నిజంగానే అదృష్టం ఉండాలి. అది చాలా త్వరగా కీర్తి సురేష్ చెంత చేరింది. మళ్ళీ అలాంటి కథ వచ్చేంత వరకు వేచి చూస్తాన‌ని చెప్ప‌డం మాత్రం నిజంగా అవివేకమే అవుతుంది. తమిళ్లో కూడా కీర్తి సురేష్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో ఈమె బాలీవుడ్‌కి వెళుతుంది.

Keerthy Suresh is going to Bollywood and not accepting movies in Telugu after Mahanati movie pk.. అదేంటి.. ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమాను పట్టుకుని ఇంత మాటనేసారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ మరి మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు.. Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh hot,Keerthy Suresh hot photos,Keerthy Suresh mahanati,Keerthy Suresh mahanati awards,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh movies,,Keerthy Suresh pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,బోనీ కపూర్ సినిమాలో కీర్తి సురేష్,
కీర్తిసురేష్ మహానటి సినిమా

అక్కడ బోనీ కపూర్ నిర్మించబోయే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో సినిమాకు ఇబ్బందులు లేకుండానే ఓకే అనేసింద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ కీర్తి నిజంగానే బాలీవుడ్ వెళ్తే అక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఆసక్తికరమే. ఎందుకంటే సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన ముద్దుగుమ్మలు చాలా వరకు సక్సెస్ కాలేక మళ్లీ వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు కీర్తి సురేష్ ఏం చేస్తుందనేది చూడాలి.
First published: