త‌నీష్ న‌న్ను తొక్కేస్తున్నాడంటున్న కౌశ‌ల్.. వీళ్ల గొడవేంటి అసలు..?

కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు మూడు రోజుల‌గా అయిపోయిన పెళ్లికి హ‌డావిడి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై ఈ బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా స్పందిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2019, 4:53 PM IST
త‌నీష్ న‌న్ను తొక్కేస్తున్నాడంటున్న కౌశ‌ల్.. వీళ్ల గొడవేంటి అసలు..?
కౌశల్ తనీష్ వార్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2019, 4:53 PM IST
కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు మూడు రోజుల‌గా అయిపోయిన పెళ్లికి హ‌డావిడి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై ఈ బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా స్పందిస్తున్నాడు. కౌశ‌ల్ ఆర్మీ లేక‌పోతే ఈయ‌న కూడా లేడు. అస‌లు ఆయ‌న్ని గెలిపించిందే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్మీపై నోరు పారేసుకుంటున్నాడు కౌశ‌ల్. ఆయ‌నపై వాళ్లు కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేస్తున్నారు.

Kaushal Manda Sensational Comments on Bigg Boss contestant Tanish and Says He is trying to Spoil His Career pk.. కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు మూడు రోజుల‌గా అయిపోయిన పెళ్లికి హ‌డావిడి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై ఈ బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా స్పందిస్తున్నాడు. kaushal army foundation,kaushal manda tanish war,kaushal army tanish,bigg boss 2 winner kaushal,kaushal press meet,kaushal army,tanish trying to spoil kaushal career,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema,కౌశల్ ఆర్మీ,కౌశల్ తనీష్ వార్,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా
కౌశల్ ఆర్మీ


కౌశ‌ల్ అస‌లు మ‌ర్యాద‌స్తుడే కాడ‌ని.. ఆయ‌న‌కు డ‌బ్బు త‌ప్ప మ‌రోటి ముఖ్య‌మే కాద‌ని వాళ్లు సెన్సేష‌న‌ల్ క‌మెంట్స్ చేస్తున్నారు. అన్నింటికి మించి కౌశ‌ల్ గెలిచిన డ‌బ్బు ఛారిటీకి ఇస్తాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని చెబుతున్నారు వాళ్లు. దాంతో చూసి చూసి ఆయ‌న కూడా స్పందించాడు. చెత్త వెధ‌వ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటూ కౌశ‌ల్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. దానికి తోడు త‌నీష్ ఉన్న ఫోటోను ట్వీట్ చేసి వెధ‌వ‌లు అన‌డంతో ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తున్న‌ట్ల‌యింది. ఇక ఇప్పుడు మ‌రోసారి త‌నీష్ ను బాగానే టార్గెట్ చేసాడు కౌశ‌ల్.

Kaushal Manda Sensational Comments on Bigg Boss contestant Tanish and Says He is trying to Spoil His Career pk.. కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు మూడు రోజుల‌గా అయిపోయిన పెళ్లికి హ‌డావిడి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై ఈ బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా స్పందిస్తున్నాడు. kaushal army foundation,kaushal manda tanish war,kaushal army tanish,bigg boss 2 winner kaushal,kaushal press meet,kaushal army,tanish trying to spoil kaushal career,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema,కౌశల్ ఆర్మీ,కౌశల్ తనీష్ వార్,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా
కౌశల్ తనీష్ వార్




తాజాగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసిన ఈయ‌న‌.. త‌న బాధంతా బ‌య‌టికి చెప్పుకున్నాడు. తాను హౌస్ లో ఉన్న‌పుడే బ‌య‌టికి రా చూసుకుందాం అంటూ త‌నీష్ త‌న‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ చెబుతున్నాడు కౌశల్. అది రాష్ట్ర‌మంతా చూసింద‌ని చెప్పాడు. ఇప్పుడు అనుకున్న‌ట్టుగానే బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌ను కావాల‌నే టార్గెట్ చేసి ఇలా లేనిపోని మాట‌ల‌తో బ్యాడ్ చేస్తున్నార‌ని చెబుతున్నాడు కౌశ‌ల్.

Kaushal Manda Sensational Comments on Bigg Boss contestant Tanish and Says He is trying to Spoil His Career pk.. కౌశ‌ల్ ఆర్మీ గురించి ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు మూడు రోజుల‌గా అయిపోయిన పెళ్లికి హ‌డావిడి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై ఈ బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా స్పందిస్తున్నాడు. kaushal army foundation,kaushal manda tanish war,kaushal army tanish,bigg boss 2 winner kaushal,kaushal press meet,kaushal army,tanish trying to spoil kaushal career,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema,కౌశల్ ఆర్మీ,కౌశల్ తనీష్ వార్,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా
కౌశల్ ఆర్మీ ఫైల్ ఫోటో


త‌న‌కు సినిమా ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పిన వాళ్ల‌కు త‌నీష్ ఫోన్ చేసి మ‌రీ త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వొద్ద‌ని చెబుతున్నాడంటూ ఫైర్ అవుతున్నాడు కౌశ‌ల్. కావాల‌నే ఇండ‌స్ట్రీలో త‌న‌ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిప‌డ్డాడు కౌశ‌ల్. అయితే ఇక్క‌డే చాలా మందికి ఓ విష‌యం అర్థం కావ‌డం లేదు. త‌నీష్ నిజంగా అంత బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయితే ఆయ‌నే ఛాన్సులు తెచ్చుకుంటాడు కానీ కౌశ‌ల్ లాంటి వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వొద్ద‌ని ఆపేంత స‌త్తా ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. మొత్తానికి ఈ కౌశ‌ల్ ఆర్మీ ర‌చ్చ ఎప్పుడు తెగుతుందో చూడాలిక‌.
First published: February 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...