కత్రినా కైఫ్ హాట్ వర్కౌట్స్ చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

బాలీవుడ్ సినిమా ‘బూమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కత్రినా కైఫ్.. ఆ తర్వాత తెలుగులో హీరో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ భామ జిమ్‌లో చేసిన వర్కౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: December 5, 2019, 8:23 AM IST
కత్రినా కైఫ్ హాట్ వర్కౌట్స్ చూస్తే కళ్లు తేలేయాల్సిందే..
కత్రినా కైఫ్ (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్ సినిమా ‘బూమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కత్రినా కైఫ్.. ఆ తర్వాత తెలుగులో హీరో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆపై బాలకృష్ణతో 'అల్లరి పిడుగు'లో నటించి ఆ తర్వాత తన మకాం మొత్తాన్ని బాలీవుడ్‌కు ఫిఫ్ట్ చేసింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వస్తోన్న వారందరీ మధ్య ధీటుగా దూసుకుపోతోంది. ఈ యేడాది ఈ  భామ సల్మాన్ ఖాన్ సరసన ‘భారత్’ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తోంది. ఫిట్‌నెస్ పై ఎక్కువ శ్రద్ద పెట్టే కత్రినా కైఫ్.. ఏమాత్రం గ్యాప్ దొరికినా.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఈ భామ షూటింగ్‌ గ్యాప్‌లో జిమ్‌లో చేసిన వర్కౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి వయసు 40కి దగ్గరపడుతున్న ఇప్పటికీ కత్తి లాంటి ఫిగర్‌ను మెయింటెన్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.



Published by: Kiran Kumar Thanjavur
First published: December 5, 2019, 8:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading