పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ వార్నింగ్..

పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఎప్పుడూ పవన్‌ను తిడుతూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు మళ్లీ జనసేన అధినేతపై నోరు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పవన్ గురించి విమర్శించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2019, 6:13 PM IST
పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ వార్నింగ్..
పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ సలహాలు
  • Share this:
పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఎప్పుడూ పవన్‌ను తిడుతూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు మళ్లీ జనసేన అధినేతపై నోరు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పవన్ గురించి విమర్శించాడు. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నాడు పవన్ కల్యాణ్. అక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. రాజకీయంగా పవన్, వైసీపీ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. కొన్ని రోజులుగా వరసపెట్టి టార్గెట్ చేస్తూనే ఉన్నాడు పవన్. ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కత్తి మహేష్ కూడా ధ్వజమెత్తాడు.

Kathi Mahesh once again targeted Janasena Chief Pawan Kalyan and posted vulgar language in Facebook pk పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఎప్పుడూ పవన్‌ను తిడుతూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు మళ్లీ జనసేన అధినేతపై నోరు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పవన్ గురించి విమర్శించాడు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan rayalaseema,kathi mahesh facebook,pawan kalyan ys jagan,pawan kalyan ysrcp leaders,kathi mahesh,kathi mahesh comments on pawan kalyan,kathi mahesh on pawan kalyan,kathi mahesh about pawan kalyan,kathi mahesh pawan kalyan,pawan kalyan vs kathi mahesh,pawan kalyan fans,mahesh kathi,mahesh kathi comments,mahesh kathi vs pawan kalyan fans,kathi mahesh vs pawan kalyan,pawan kalyan speech,kathi mahesh fires on pawan kalyan,film critic kathi mahesh about pawan kalyan,telugu cinema,పవన్ కల్యాణ్,కత్తి మహేష్,పవన్ కల్యాణ్ కత్తి మహేష్,తెలుగు సినిమా,పవన్ కల్యాణ్ వైసీపీ లీడర్స్,పవన్ కల్యాణ్ రాయలసీమ టూర్
పవన్ కళ్యాణ్,కత్తి మహేష్

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనకు.. ముడిపెడుతూ జగన్ పాలనను ముడిపెడుతూ పవన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయంటున్నాడు కత్తి. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను కత్తి మహేష్ ఏకిపారేసాడు. మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో. వాయ్యో.. ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో అంటూ ఫేస్ బుక్‌ పేజీలో రాసుకొచ్చాడు కత్తి మహేష్. దాంతో పాటు వరస పోస్టులు పెడుతూనే ఉన్నాడు ఈయన.

Kathi Mahesh once again targeted Janasena Chief Pawan Kalyan and posted vulgar language in Facebook pk పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఎప్పుడూ పవన్‌ను తిడుతూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు మళ్లీ జనసేన అధినేతపై నోరు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పవన్ గురించి విమర్శించాడు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan rayalaseema,kathi mahesh facebook,pawan kalyan ys jagan,pawan kalyan ysrcp leaders,kathi mahesh,kathi mahesh comments on pawan kalyan,kathi mahesh on pawan kalyan,kathi mahesh about pawan kalyan,kathi mahesh pawan kalyan,pawan kalyan vs kathi mahesh,pawan kalyan fans,mahesh kathi,mahesh kathi comments,mahesh kathi vs pawan kalyan fans,kathi mahesh vs pawan kalyan,pawan kalyan speech,kathi mahesh fires on pawan kalyan,film critic kathi mahesh about pawan kalyan,telugu cinema,పవన్ కల్యాణ్,కత్తి మహేష్,పవన్ కల్యాణ్ కత్తి మహేష్,తెలుగు సినిమా,పవన్ కల్యాణ్ వైసీపీ లీడర్స్,పవన్ కల్యాణ్ రాయలసీమ టూర్
పీలేరులో పవన్ కళ్యాణ్

ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా.. అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా అంటూ పవన్‌పై పరుష పదజాలాన్ని వాడాడు కత్తి మహేష్. ఎదో జగన్‌కి చెడ్డపేరు వస్తుందని రాయలసీమలో నువ్వేం మాట్లాడినా కూడా సైలెంట్‌గా ఉన్నారు కానీ లేదంటే సోదినాయాల వాగుతున్న వాగుడికి ఎవడో ఒకడు ఈ పాటికే కొట్టుండేవాడంటూ రెచ్చిపోయాడు కత్తి మహేష్. ఈయన వ్యాఖ్యలపై ఇప్పుడు పవన్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. నగర బహిష్కరణ తర్వాత కూడా నీకింకా బుద్ధి రాలేదా కత్తి.. దొరికితే కత్తి దింపుతామంటూ వార్నింగులు ఇస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: December 5, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading