వంటలక్కకు తిరుగేలేదు...కార్తీకదీపమే నెంబర్ వన్...కోయిలమ్మ టాప్-5 నుంచి ఔట్...

కార్తీక దీపం సీరియల్ తాజాగా విడుదల చేసిన 49వ వారం బార్క్ రేటింగ్స్ లో కూడా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. కార్తీక దీపం 49వ వారం 16053 ఇంప్రెషన్స్ సొంతం చేసుకోగా, వదినమ్మ సీరియల్ 10724 ఇంప్రెషన్స్ సాధించింది.

news18-telugu
Updated: December 13, 2019, 5:44 PM IST
వంటలక్కకు తిరుగేలేదు...కార్తీకదీపమే నెంబర్ వన్...కోయిలమ్మ టాప్-5 నుంచి ఔట్...
కార్తీక దీపం (Image: Hotstar)
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ తాజాగా విడుదల చేసిన 49వ వారం బార్క్ రేటింగ్స్ లో కూడా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. కార్తీక దీపం 49వ వారం 16053 ఇంప్రెషన్స్ సొంతం చేసుకోగా, వదినమ్మ సీరియల్ 10724 ఇంప్రెషన్స్ సాధించింది. ఇక కోయిలమ్మ సీరియల్ టాప్ ఫైవ్ నుంచి తప్పుకుంది.   అయితే గోరింటాకు, మౌనరాగం సీరియల్స్ కూడా 3, 4 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే టాప్ 5 ప్రోగ్రామ్స్‌లో ఈటీవీ తెలుగు 9 గంటల బులిటెన్ చోటు దక్కించుకోవడం విశేషం. అయితే రెండో స్థానంలో వదినమ్మ సీరియల్‌, మొదటి స్థానంలోని కార్తీక దీపం మధ్య ఇంప్రెషన్స్ పాయింట్స్ గ్యాప్ మళ్లీ పెరిగింది.  అయితే తాజా రేటింగ్స్ లో గోరింటాకు సీరియల్ టాప్ 5 స్థానంలోకి వచ్చేసింది.  అయితే

(Image: Barc India)
Published by: Krishna Adithya
First published: December 13, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading