కార్తీక దీపం వంటలక్కకు బంపర్ ఆఫర్...ఆ మెగా హీరో సినిమాలో లక్కీచాన్స్...

ప్రేమి విశ్వనాథ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటించిన ప్రేమి. తాజాగా మలయాళంలోని ఓ మెగా హీరోతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 

news18-telugu
Updated: November 25, 2019, 8:50 PM IST
కార్తీక దీపం వంటలక్కకు బంపర్ ఆఫర్...ఆ మెగా హీరో సినిమాలో లక్కీచాన్స్...
కార్తీక దీపం దీప (Image : Star maa)
  • Share this:
కార్తీక దీపం సీరియల్ ద్వారా మహిళా ప్రేక్షకులకు చేరువైన వంటలక్క అలియాస్ దీప అంటే ప్రత్యేక మైన క్రేజ్ ఉంది. మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం ఆమె సొంతం. మలయాళం బుల్లితెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్‌కు మాతృక. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటించిన ప్రేమి. తాజాగా మలయాళంలోని ఓ మెగా హీరోతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Published by: Krishna Adithya
First published: November 25, 2019, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading