హోమ్ /వార్తలు /సినిమా /

karthika Deepam Mounitha: కార్తీకదీపం సీరియల్ మోనిత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

karthika Deepam Mounitha: కార్తీకదీపం సీరియల్ మోనిత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

karthika Deepam Mounitha

karthika Deepam Mounitha

karthika Deepam Mounitha: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.

karthika Deepam Mounitha: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు. ఇక ఈ సీరియల్ వల్ల స్టార్ మా రేటింగ్ విషయంలో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఒకటే కథపై ఆధారపడగా.. ప్రస్తుతం సరికొత్త ధనంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సీరియల్ లో కార్తీక్, దీప, మోనిత, శౌర్య, హిమ, సౌందర్య. ఈ పాత్రలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకోగా ఇందులో కథ మొత్తం దీప, కార్తీక్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవ పెట్టే మోనిత పాత్ర కూడా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రగా మారింది. దీప, కార్తీక్ లను ఎప్పుడు విడగొట్టాలా అని తెగ ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తుంటుంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ ఒక్క రోజుకి ఎంత తెలుసా..

ఈ సీరియల్ లో నటించే మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడ కు చెందిన బ్యూటీ. మొదట కన్నడ సీరియల్ లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో అష్టా చమ్మా, కార్తీకదీపం, లహరి లహరి లాహిరిలో, అత్తారింటికి దారేది సీరియల్ లో నటిస్తోంది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీపం సీరియల్ లో మంచి పాత్రలో నటించిన మోనిత ఇక కార్తీక దీపం సీరియల్ లో మొదట నెగటివ్ రోల్ కు ఇష్టపడలేదట‌. ఆ తర్వాత మొత్తానికి నటించగా.. ఇక ఈ పాత్రలో ఆమె మరింత పాపులారిటీ పెంచుకుంది. ఇదిలా ఉంటే కార్తీకదీపంలో మోనిత రోజుకు రూ. 15000 పారితోషికం అందుకుంటుంది.

First published:

Tags: Doctor babu, Karthika deepam, Mounitha remunaration, Premi Vishwanath, Shoba shetty, Vantalakka

ఉత్తమ కథలు