Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL HIMA ALIAS SAHRUDA AND ARCHANA DANCING VIDEO GOES VIRAL NR

Karthika Deepam: డ్యాన్స్‌తో దుమ్ములేపుతున్న కార్తీకదీపం హిమా, సౌందర్య.. వైరల్ వీడియో!

Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రేటిలను కూడా బాగా ఆకట్టుకుంటుంది

    Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రేటిలను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో నటించే నటుల గురించి వారి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఎక్కువగా దీప కోసం బాగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా హిమ, సౌర్య పాత్రలే కాకుండా అందరి పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

    ఇందులో హిమ పాత్రలో నటిస్తున్న పాప పేరు సహృద. హిమ పాత్రతో బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది సహృద. ఫోటో షూట్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతే కాకుండా తన డాన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. హేమ నే కాకుండా సౌర్య కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తుంటుంది.

    ఇక ఈ సీరియల్ విరామ సమయంలో కార్తీక దీపం టీమ్ మొత్తం టిక్ టాక్ లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.ఇప్పటికే చాలా సార్లు దీప,కార్తీక్ లు తాము సెట్ లో వున్నా సమయంలో పలు వీడియోలు చేస్తే అభిమానులతో బాగా పంచుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా హిమ తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకోగా అందులో హిమ తో పాటు సౌందర్య( అర్చన అనంత్), ప్రియమణి(శ్రీదివ్య) లు కూడా ఓ పాటకు స్టెప్పు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ వీడియోని చూసినా కార్తీకదీపం అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇందులో సౌందర్య డాన్స్ కి బాగా ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో హిమ.. 'నేను ఎంతో ఇష్టపడే పర్సన్ మీరు.. హృదయానికి దగ్గరయే అమ్మ లాంటి వారు' అని సౌందర్య ను ట్యాగ్ చేసింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Archana, Baby krithika, Hima, Karthika deepam, Sahruda, Soundarya, Sourya, Vantalakka

    తదుపరి వార్తలు