చిరంజీవి, నాగార్జున కలిసి వచ్చినా వంటలక్కే టాప్..రెండో స్థానంలో వదినమ్మ

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాత్రం రేటింగ్స్ కు చాలా దూరంలో నిలిచింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్ కోసం మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో నాగార్జున కలిసి హోస్ట్ చేసినా వంటలక్క చేతిలో ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడింది.

news18-telugu
Updated: November 20, 2019, 8:52 PM IST
చిరంజీవి, నాగార్జున కలిసి వచ్చినా వంటలక్కే టాప్..రెండో స్థానంలో వదినమ్మ
కార్తీక దీపం (Image: hotstar)
  • Share this:
బార్క్ టెలివిజన్ రేటింగ్స్ లో తెలుగు ప్రోగ్రామ్స్ కేటగిరీలో మరోసారి కార్తీక దీపమే మొదటి స్థానంలో నిలిచింది. నవంబర్ 2 నుంచి నవంబర్ 8 తేదీల మధ్య నమోదైన టీవీ రేటింగ్స్ లో కార్తీక దీపం సీరియల్ టాప్ స్థానంలో నిలిచింది. అంతేకాదు రెండో స్థానంలో వదినమ్మ సీరియల్ నిలిచింది. అయితే ఈ మధ్య కాలంలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాత్రం రేటింగ్స్ కు చాలా దూరంలో నిలిచింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్ కోసం మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో నాగార్జున కలిసి హోస్ట్ చేసినా వంటలక్క చేతిలో ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో స్థానంలోని వదినమ్మ కూడా రేటింగ్స్ పరంగా దూసుకొస్తోంది.

(Image: Barc india)
First published: November 20, 2019, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading